4 kg ganja seized in khammam district
Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అంజుబాక వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కారును అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కారును ఆపి చెక్ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఆ కారును సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
4 kg ganja seized in khammam district
కారులో తరలిస్తున్న గంజాయి సుమారు 4.21 క్వింటాళ్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కారు ఆపగానే.. నిందితులు పరారు అయ్యేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ప్యాకెట్లుగా ప్యాక్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిసింది. ఏపీలోని సీలేరు నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక…
Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో…
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం…
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా…
This website uses cookies.