Uppal : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జెండాను ఆవిష్కరించిన ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి
Rupublic Day Celebrations at Uppal : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు. జెండా వందనం చేస్తున్నారు.

73 Rupublic Day Celebrations Uppal In Hanuman Nagar Colony
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలంతా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ లోని హన్ మాన్ నగర్ కాలనీలో ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

73 Rupublic Day Celebrations Uppal In Hanuman Nagar Colony
ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి హనుమాన్ నగర్ కాలనీలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, కాలనీ ప్రెసిడెంట్ గంటా రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి కృష్ణారెడ్డి,..

73 Rupublic Day Celebrations Uppal In Hanuman Nagar Colony
జాయింట్ సెక్రటరీ తరువు రమేశ్, కోశాధికారి తోల్పుటూరి నవీన్ కూమార్ గౌడ్, ఆర్గనైజర్ ఎస్ కే ఖాసింవలి, సెక్రెటరీలు పద్మాకర్, కృష్ణ, విజయ్, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

73 Rupublic Day Celebrations Uppal In Hanuman Nagar Colony