Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

 Authored By ramu | The Telugu News | Updated on :23 November 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే వినియోగదారులు జీవితకాలంలో ఆధార్ ను కేవలం పరిమిత సంఖ్యలో అంటే లిమిటెడ్ టైం ను మాత్రమే అప్డేట్ చేయొచ్చు. ఐతే మీ ఆధార్ ను తరచు అప్డేట్ చేస్తుంటే అసలు ఎన్నిసార్లు చేయవచ్చన్నది తెలుసుకోవాలంటే ఇది చూడండి. ఆధార్ కార్డ్ యు.ఐ.డి.ఏ.ఐ జారె చేస్తుంది. ఆధార్ కార్డ్ ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం తరపున అన్ని ముఖ్యమైన పథకాలకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త సిం, బ్యాంక్ ఖాతా, ఇంకా ప్రభుత్వం నుంచి సబ్సీడీ కోసం అప్లై చేసే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ సాయంతో పాస్ పోర్ట్ కూడా పొందే అవకాశం ఉంది. మీ ఆధార్ లో నమోదు చేయబడిన సమాచారం తప్పుగా ఉంటే దాన్ని సరిచేసేలా అప్డేట్ చేసుకోవాలి.

Aadhar Update ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  ఆధార్ కార్డ్ లో పుట్టినతేదీ, మొబైల్ నంబర్..

ఆధార్ కార్డ్ లో పుట్టినతేదీ, మొబైల్ నంబర్ ఇంకా అడ్రస్ అప్డేట్ చేయొచ్చు. యు.ఐ.డి.ఏ.ఐ వెబ్ సైట్ సాయంతో మై ఆధార్ పోర్టల్ నుంచి ఆన్ లైన్ ఆధార్ అప్డేట్ చేయొచ్చు. ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఆధార్ అప్డేట్ చేయొచ్చు. ఐతే ఆధార్ ను అప్డేట్ చేసే టైం లో కొన్ని పరిమితులు మాత్రమే ఉంటాయి. ఆధార్ కార్డ్ లో నమోదన పేరుని రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు.

ఆ తర్వాత పేరు మార్చాలంటే యు.ఐ.డి.ఏ.ఐ అనుమతి ఉండాలి. ఐతే పేరు ఎందుకు మార్చబడుతుందో సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ అభ్యర్ధనలు 30 రోజుల్లోనే యు.ఐ.డి.ఏ.ఐ ఆమోదిస్తుంది. మీ ఆధార్ కార్డ్ పూర్తి చేయడానికి 30 కన్నా ఎక్కువ రోజులు పడితే 1947 కి కాల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు 10 ఏల్లలో ఆధార్ కార్డ్ ను అప్డేట్ చేయాలి. 14 డిసెంబర్ 2024 లో ఆధార్ ను ఆన్ లైన్ లో అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జ్ ఉండదు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది