Govt job : గుడ్‌న్యూస్.. ఎయిర్ పోర్ట్ లో 500 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల… ఎలాంటి పరీక్ష లేదు…!
ప్రధానాంశాలు:
Govt job : ఎయిర్ పోర్ట్ లో 500 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల... ఎలాంటి పరీక్ష లేదు...!
Govt job : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of india ) నుండి తాజాగా 500 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానిక ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Govt job : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ… : ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Airports Authority of india నుండి విడుదల కావడం జరిగింది.
Govt job : ఖాళీలు…
ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు మొత్తం 500 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టల్ భర్తీ చేసినందుకు విడుదల చేయడం జరిగింది.
వయస్సు… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు కనిష్టంగా 18 గరిష్టంగా 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు ఏదైనా డిగ్రీ విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలుగుతారు.
జీతం… : ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి నెలకు 1,00,000 రూపాయల జీతం చెల్లించబడుతుంది.
రుసుము… : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు… : ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 నుండి మే ఒకటి వరకు అప్లై చేసుకోగలరు. గడువు ముగిసిన తర్వాత అప్లై చేసుకోలేరు.
పరీక్షా విధానం… : ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ మనకు Airport Authority of india నుండి విడుదల కావడం జరిగింది. కాబట్టి GATE 2024 లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలక్షన్ జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.