Amla : ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!

Advertisement
Advertisement

Amla : ఉసిరికాయ తెలుసు కదా. ఉసిరికాయను మార్కెట్ లో చూస్తే చాలు నోరూరుతుంది. ఉసిరికాయ అంటే అందరికీ ఇష్టమే. దాన్ని పచ్చడిగా చేసుకొని నిల్వగా ఉంచుకొని మరీ తింటుంటాం. ఉసిరికాయకు ఉన్న క్రేజ్ అటువంటిది. నిజానికి ఉసిరికాయ బెర్రీజాతికి చెందిన పండు. దీంట్లో ఫుల్లుగా  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్లు, మినరల్స్.. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే.. ఉసిరికాయను మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Advertisement

amla health benefits telugu

ఉసిరికాయను అనేక ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఉసిరికాయకు ఆయుర్వేద మందుల్లోనూ మంచి ప్రాధాన్యత ఉంది. అయితే.. ఉసిరికాయను రోజూ ఒక్కటి తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నా నయం కాని ఎన్నో రోగాలను ఒకే ఒక్క ఉసిరికాయతో తీర్చొచ్చు. అవేంటో తెలుసుకుంటే మీరే వెంటనే మార్కెట్ కు  వెళ్లి ఉసిరికాయను కొనుక్కొని తింటారు.

Advertisement

amla health benefits telugu

Amla : ఉసిరికాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ఉసిరికాయను నిత్యం తీసుకుంటే.. డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో ఉండే షుగర్ లేవల్స్ ను ఉసిరికాయ కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే.. ఉసిరికాయలో ఉండే ఫైబర్ శరీరంలో వెంటనే కరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందరికీ తెలిసినట్టే.. ఉసిరికాయలో ఉండే విటమిన్ సీ శరీరంలోని ఇతర పోషకాలను కూడా గ్రహించడంలో ఎంతో సాయపడుతుంది. విటమిన్ సీ పుష్కలంగా ఇందులో ఉండటం వల్ల.. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటనే నయం అవుతాయి.

amla health benefits telugu

అలాగే.. ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. కళ్లలో వచ్చే ఎటువంటి సమస్యలను అయినా ఉసిరి చెక్ పెడుతుంది. అలాగే.. ప్రస్తుత తరుణంలో మనిషికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఉసిరి అందిస్తుంది. అందుకే ఉసిరిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. కావాల్సినంత రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ఉసిరికాయ.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల.. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. అలాగే.. ఉసిరి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?

Advertisement

Recent Posts

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

14 mins ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

58 mins ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

2 hours ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

3 hours ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

4 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

5 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

6 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

15 hours ago

This website uses cookies.