Salt : ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు ఆ పని ఎక్కువ చేపు చేయలేరు.. కారణం ఏంటంటే..?
Salt : భార్యాభర్తల మధ్య బంధం గట్టిపడాలంటే.. ఇద్దరి మధ్య ఒక అనుబంధం, అనురాగం ఏర్పడాలంటే అది కేవలం ఆ పని వల్లనే సాధ్యం అవుతుంది. అదే ఇద్దరినీ కలుపుతుంది. ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది. ఆ పని వల్ల ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటమే కాదు.. అది ఇద్దరి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. డిప్రెషన్, ఒత్తిడి లాంటివి తగ్గించుకొని.. రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఆ పని ఎంతో సహకరిస్తుంది. ఆ పని చేసిన తర్వాత శరీరంలో విడుదలయ్యే హార్మోన్.. మంచి నిద్రను ఇస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది. దీంతో ఆ పని అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ అదమరిచి నిద్రపోతారు. గాఢ నిద్రలోకి జారుకుంటారు.
దాని వల్ల ఉదయం చాలా ఫ్రెష్ గా ఉండటానికి వీలవుతుంది.అయితే.. చాలామంది భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు.. ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటారు కానీ.. ఆ పని విషయానికి వచ్చేసరికి సరిగ్గా చేయలేరు. ఎందుకు ఆ పనిచేయలేరు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. కానీ.. దానికి కారణాలు మాత్రం చాలా ఉన్నాయి. అది ఒత్తిడి కావచ్చు.. డిప్రెషన్ కావచ్చు.. ఇతర టెన్షన్స్ వల్ల కావచ్చు.. భార్యాభర్తలు ఇద్దరూ ఆ సుఖాన్ని సరిగ్గా అనుభవించలేరు. కొందరు చాలా లేట్ గా డిన్నర్ చేస్తుంటారు. దాని వల్ల.. ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు.. ఆ పనిని కూడా సరిగ్గా చేయలేరు.
Salt : ఉప్పు ఎక్కువగా తింటే హైబీపీ మాత్రమే కాదు.. ఆ కోరిక కూడా తగ్గుతుంది
ఉప్పును ఎక్కువగా తినడం వల్ల.. హైబీపీ మాత్రమే రాదు.. ఆ పని చేసే కోరిక కూడా తగ్గుతుందట. అందుకే.. ప్యాకేజ్ చేసిన ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి. ఉప్పును తగ్గించాలి. ఒత్తిడి వల్ల కూడా ఆ కోరికలు బాగా తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే ఆ పనిని దున్నేయొచ్చు. ఆ తర్వాత ఆల్కాహాల్ తాగడం, పొగ తాగడం కూడా ఆ కోరికను బాగా తగ్గిస్తాయి. అందుకే.. ఆ కోరికలు పెరగాలంటే.. ఖచ్చితంగా పైన చెప్పిన వాటిని తగ్గించుకుంటే ఆటోమెటిక్ గా కోరికలు పెరిగి ఖచ్చితంగా ఆ పనిని ఎంజాయ్ చేస్తారు.