Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలు ఉంటున్నాయి. ఐతే అలా ఎక్కువ బ్యాంక్ లు ఉన్న బ్యాంక్ ఖాతాల్లో కొన్నిటిని మాత్రమే ఆడుతూ మిగతా వాటిని పట్టించుకోరు. అలాంటి బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నాయి బ్యాంకులు. నిష్క్రియంగా ఉన్న ఖాతాలను బ్యాంకులు మూసివేసే ప్రమాదం ఉంది. ఐతే వాటిని తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా నిర్ధిష్ట వ్యవధిలో లావాదేవీలు, డిపాజిట్లు లేకపోతే ఆర్ధిక కార్యకలాపాల వంటివి జరగకపోతే బ్యాంక్ ఖాతాలను నిష్రియంగా వర్గాకెరిస్తారు. అలాంటి వాటికి 12 నెలల నియమం పెట్టి ఆ తర్వాత వాటిని ఇన్ యాక్టివ్ అకౌంట్ లుగా మారుస్తారు.
దీనికి సంబందించిన వ్యవధిలో నిష్రియం అయిన బ్యాంక్ ఖాతాదారులకు తెలియచేస్తారు. ఐతే నోటిఫికేషన్ తర్వాత ఖాతా నిష్రియగా ఉంటే ఆ అకౌంట్ ను మూసేసే ఛాన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు 6 నెలలు నిష్క్రియం తర్వాత ఖాతాలను డీయాక్టివేట్ చేస్తాయి. ఇతర బ్యాంకులు 12 నెలల ఇన్ యాక్టివిటీ నియమాలను అనుసరించి ఖాతా క్లోజ్ చేస్తాయి. ఇన్ యాక్టివ్ అకౌంట్ లకు జరిమానా ఉండదు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నిష్రియలో ఉన్న ఖాతా కనీస నిల లేనందున జరిమానాలు ఉండవు కానీ ఖాతా హోల్డ్ లో ఉంటుంది. అంటే ఖాతాలో ఉన్న డబ్బుని తీయలేరు.. డిపాజిట్ కూడా చేయలేరు.
కొన్ని బ్యాంకులు నిష్క్రియ ఖాతాలు మళ్లీ యాక్టివ్ చేసేందుకు మినిమం ఛార్జెలు వసూలు చేస్తాయి. నిష్క్రియ బ్యాంక్ ఖాతాలు తిరిగి రీ యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటే వారు ఖాతా తెరచిన బ్యాంక్ కి వెళ్లి.. పూర్తి కే.వై.సీ చేసి మరోసారి ఆధార్, పాన్ కార్డ్ అప్డేట్ చేయాలి. ఐతే బ్యాంక్ ఖాతాను రీ యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఈ ఖాతా వాడబడలేదు అన్నది బ్యాంక్ ఉద్యోగులకు ఒక లెటర్ ద్వారా రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
This website uses cookies.