Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :17 November 2024,9:04 pm

ప్రధానాంశాలు:

  •  Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?

కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల భారదేశంలో ఆదాయపు పన్ను శాఖ తన నిఘా వ్యవస్థను ఇంకాస్త సమర్ధవంతగా చేసుకుంటుంది. వీటి వల్ల బ్యాంక్ కార్యకలాపాలు అన్నీ కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సరైన డాయుమెంటేషన్ లేకుండా నగదు లావాదేవులు జరుపుతున్న వ్యక్తుల పై పన్ను నోటీసులు పెనాల్టీలు వేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద నగదు లావాదేవీలు పర్మితులు, నియమాలు అర్ధం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ప్రతి లావాదేవీలకు డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది. యుపీఇ పేమెంట్స్ వల్ల డిజిటల్ పేమెంట్ సిస్టం విసృతంగా స్వీకరించడం వల్ల చిన్న చెల్లింపులు కూడా గుర్తించగలుగుతున్నారు. అంతేకాఉ ఐటీ శాఖ ఆర్ధిక లావాదేవీల కోసం నిర్ధిష్ట పరిమితులను ఏర్పాటు చేసింది కాబట్టి పన్ను చెల్లింపు దారులు అందులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Tax Notice ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు..

బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు, విత్ డ్రాలు పరిమితి ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు ఉండాలి. బ్యాంకులు అటువంటి లావాదేవీలను ఐటీ శాఖకు నివేదించాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు పరిమితి కూఆ ఏడాఇకి 10 లక్షల పైగా ఖర్చ్ చేసే వారికి ఇది వర్తిస్తుంది. 50 వేల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్ అయితే పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. 50 లక్షల కన్నా ఎక్కువ మొత్తం నగదు డిపాజ్ట్ ఉంటే బ్యాంక్ లు తప్పనిసరిగా ఐటీ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. కోటి కంటే నగదు ఉప సం హరణలు ఉంటే దానికి కూడా ఐటీ శాఖని సంప్రదించాలి.

Tax Notice మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త పరిమితులు ఏంటో తెలుసుకోండి

Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?

ఐతే నిధుల మూలం లేదా సరైన సమాధానం ఇవ్వలేని లావాదేవీలపై ఐటీ శాఖ నోటీసులు అందిస్తుంది. ఇలా నిధుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. అందువల్లే ఐటీ శాఖ ఇచ్చిన దాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ పేయబుల్ గా ఉండాల్సి ఉంటుంది.Tax Notice, Transactions, proper Rules

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది