Cm Jagan : సీఎం జగన్ 50వ బర్త్ డే కు లక్ష మంది రక్తదానం…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 21 December 2022, 6:00 am

Cm Jagan : వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్, రక్తదానం కోసం ప్రతిజ్ఞ, -IRCS సహకారంతో, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు ఆన్‌లైన్‌లో రక్తదానం కోసం ప్రతిజ్ఞ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేడుకలకు 72 గంటల ముందు నుంచి లక్ష మందికి పైగా వ్యక్తులు రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రక్త దానంకి సంబంధించి IRCS నుంచి సంబంధించిన

ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. నేను సైతం జగనన్న బాటలో – రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు క్రీడలు, సాహిత్య కార్యక్రమాలు, ప్లాంటేషన్‌ డ్రైవ్‌లు, పేదలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.దేశంలో 3వ స్థానంలో #HBDYSJAGAN ట్రెండింగ్ – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న

blood donation for CM Jagan 50th birthday

blood donation for CM Jagan 50th birthday

వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, లబ్దిదారులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చిత్రాలు మరియు ప్రత్యేక వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొనున్నారు. దేశంలో 3వ స్థానంలో #HBDYSJAGAN ట్రెండింగ్ అవుతుతోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి