CM Jagan : అసెంబ్లీలో సీఎం జగన్ ప్రశ్నల వర్షం…సమాధానం చెప్పలేక వెలవెల్లాడిన టిడిపి లీడర్స్..!!
CM Jagan : తాజాగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ 52,700 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ ఆరు హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఏమన్నారు అంటే మహాశక్తి అంట. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15000 అంటే ఏడాదికి 18 ఏళ్లు వాళ్లు ఎంతమంది ఉన్నారు అంటే ఓటర్ల జాబితా చూస్తే తెలుస్తుంది లిస్టు లో చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ల నిండిన అందరి వివరాలు ఓటర్ల లిస్ట్ లో ఉన్నాయి. రెండు కోట్ల పది లక్షలు ఉంటే ఒక్క కోటిగా చూపిస్తున్న అలా వేసుకున్న 30 కోట్లు. ఈ మహాశక్తి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే వారికి 15000 చంద్రబాబు నాయుడు నోటికి ఎంత వస్తే అంత చెప్పేసిండు. 83 లక్షల మంది పిల్లలకు మనం మంచిగా చదివిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తా ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్క వేసుకున్నారు. దానికి 1250 కోట్లు. ఇక ఆ తరవాత యువ గళం. ఈయన ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 2000 చెయ్యకపోగా ఆ 2014 మ్యాన్ఫెస్ట్ లో ఇచ్చిన మాట అది లేదు. ఈ యువ గలం లేదు. 2014లో చెప్పింది లేదు చేసింది లేదు.
దీనికేమో మల్ల 20 లక్షల మంది పిల్లలకు 3 వేల రూపాయలు చొప్పున వేసుకుంటే ₹7200 కోట్లు. తరువాత దీపం పథకం 2014 మ్యాన్ ఫెస్ట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి పథకమే పెట్టారు. గ్యాస్ సిలిండర్ పథకం అని చెప్పి అది ఇప్పుడు చేయకపోగా ఇవాళ కొత్తగా మల్లి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం అని పథకం పెట్టాడు. దానికి 4600 కోట్లు. తరువాత రైతన్నలకి 3500 ఇస్తానన్నారు. మనం చెప్పింది 12000 ఇస్తామని. కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తామని మొత్తం సంవత్సరానికి కలిపి 5 ఏళ్లకు కలిపి 8761200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఆ ఐదు సంవత్సరాల కు కలిపి 15 వేల కోట్లు ఇస్తే మనం ఈ ఒక్క పథకానికి దాదాపు 30 వేల కోట్ల పైచిలుకు 33 వేల కోట్లు మనం ఈ రైతు భరోసా కి అలాంటి పథకానికి కూడా అప్పుడు 13,500 ఇవ్వడానికి రైతులకి మనసు రాలే. పోయేది ఏముందిలే అని చెప్పి అలా అన్నాడు.
దానికి ఏమో పదివేల కోట్లు 11 వేల కోట్లు అంతా కలిపితే 73 వేల కోట్లు ఈ 73 వేల కోట్లకు నేను ముందు చెప్పినట్లుగా ఖర్చు చేయనటువంటి కూడా ఉన్నాయి.. అవి పెన్షన్లు గాని ఉచిత విద్యుత్ గాని పేదలకు అందే బియ్యం గాని, వసతి దీవెన గాని సంపూర్ణ పోషణ ,గోరుముద్ద మరియు ఇక ఎనిమిది పథకాలను నేను ఖర్చు చేయాలి అనుకున్న గాని ఎవడు చేయలేదు. అని చెప్పిన ఆ 52, 700 కోట్లు ఈ 73,440 కోట్లకు ఈ 52 700 కోట్లు కలిపితే 1,26 140 కోట్లు సంవత్సరానికి మన ప్రభుత్వం 75 కోట్లు చేయడానికి నిజంగా కింద మీద పడుతుంది. ఒక గవర్నెన్స్ లో ఎప్పుడు తీసుకొని రాని మార్పులు తీసుకొచ్చాము. అయినా కూడా మా మీద బురద చల్లుతున్నారని జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. మేము ఎంత శుద్ధితో అంత పద్ధతిగా చేస్తూ పోతుంటే మేము ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తామని చెబుతామన్నారు.మరో ఆరు పథకాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అధ్యక్ష అంటూ ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. అలాగే చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి గ్లోబల్ ప్రచారాలు కూడా బాగా చేస్తున్నారని , ఇది చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాడని అంటున్నారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు.ఇక చంద్రబాబు నిజంగా సంపద సృష్టించే వాడే అయితే గతంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏం సంపద సృష్టించాడో చూపించాల్సిందిగా జగన్ కోరాడు.