Viral Video : స్టేజ్ మీదనే.. పెళ్లి కొడుకును చూసి లిప్ కిస్ ల‌తో రెచ్చిపోయిన పెళ్లి కూతురు చెల్లెలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : స్టేజ్ మీదనే.. పెళ్లి కొడుకును చూసి లిప్ కిస్ ల‌తో రెచ్చిపోయిన పెళ్లి కూతురు చెల్లెలు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 June 2021,8:30 pm

Viral Video : పెళ్లి అంటే చప్పట్లు, తాళాలు తలంబ్రాలు.. అంటాం. అసలు వెనుకటి రోజుల్లో పెళ్లంటే ఐదు రోజులు జరిగేది. పెళ్లి అంటేనే ఆ హడావుడి వేరు. ఆ హడావుడి మామూలుగా ఉండదు. పెళ్లిలో ఎక్కువగా బావా మరదళ్ల సరసాలు, వాళ్ల డ్యాన్సులు, ఇతర చిలిపి పనులు.. ఇలా అనేకం కలిపి పెళ్లికి సరికొత్త శోభను తీసుకొస్తాయి. పెద్దలు కూడా డ్యాన్సులు చేయడం, కచేరీలు ఏర్పాటు చేయడం, సంగీత్ లు.. అబ్బో పెళ్లంటేనే ఆకాశమంత పందిరి వేసి.. చుట్టు పక్కన గ్రామాల వాళ్లందరూ చర్చించుకునేలా చేస్తుంటారు. ఎందుకంటే.. మనిషికి జీవితంలో ఒకేసారి వస్తుంది పెళ్లి. అందుకే.. ఎవ్వరైనా సరే.. తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటారు.

bride sister gives kiss to bride groom viral video

bride sister gives kiss to bride groom viral video

అయితే.. పెళ్లి తర్వాత వేదిక మీద.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ నిలబడి ఉండగా.. వాళ్లను పెద్దలు, బంధువులు, స్నేహితులు ఆశీర్వదిస్తుంటారు. ఆ సమయంలో కొన్ని చిలిపి చేష్టలు కూడా చేస్తుంటారు కొందరు. ఫన్నీ గిఫ్ట్స్ ఇవ్వడం, పేపర్లతో గిఫ్టులు చేసి వాటిని ఓపెన్ చేయాలంటూ చెప్పడం, ఇలా.. పలు రకాలుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఆట పట్టిస్తుంటారు వరసైన వాళ్లు. కొందరైతే.. ఏకంగా వరుడి చెప్పులనే దాచేస్తారు. ఇలా.. ఎన్నో ఉంటాయి పెళ్లిలో.

Viral Video : వరుడికి స్టేజ్ మీదనే లిప్ కిస్ పెట్టేసిన పెళ్లి కూతురు చెల్లి

పెళ్లి కూతురు చెల్లి.. పెళ్లి కొడుకును ఆటపట్టించాలనుకుంది. తనకు వరసకు మరదలు అవుతుంది కదా. అందుకే.. బావను ఆటపట్టించాలని.. స్టేజ్ మీదకు వెళ్లి.. బావ పక్కన కూర్చొని.. ఇక చూడండి. ఓవైపు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు దించుతుంటే.. వీడియోలు తీస్తుంటే.. వెంటనే వరుడిని పట్టుకొని.. గట్టిగా తన లిప్స్ ను లాక్ చేసేసింది. తన లిప్స్ తో లిప్ కిస్ ఇచ్చేసింది. ఈ ఘటనకు దెబ్బకు షాక్ అయిపోయాడు పెళ్లి కొడుకు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా దెబ్బకు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

YouTube video

ఇది కూడా చ‌ద‌వండి ==> Magnet Man Video : కరోనా టీకా తీసుకున్నాకా… అయస్కాంతంలా మారిన అత‌ని శ‌రీరం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> 1000 ఏళ్ల నాటి కోడిగుడ్డు మీరు ఎప్పుడైనా చూశారా.. ఇదిగో…!

ఇది కూడా చ‌ద‌వండి ==> దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

ఇది కూడా చ‌ద‌వండి ==> వైర‌ల్ వీడియో.. 28 మంది భార్య‌ల సాక్షిగా 37వ పెళ్లి చేసుకున్న వృద్ద వ‌రుడు..!

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది