1000 ఏళ్ల నాటి కోడిగుడ్డు మీరు ఎప్పుడైనా చూశారా.. ఇదిగో…!

0
Advertisement

1000 year old egg మ‌నం గుడ్డు మాములుగా ఫ్రిజ్‌లో పెడితే మూడు లేదా నాలుగు వారాల పాటు నిల్వ ఉంటుంది. లేదా ఆ గుడ్డును ఢీప్ ఫ్రిజ్‌లో త‌గిన ఉష్ణోగ్ర‌త‌లో పెడితే ఒక సంవ‌త్స‌రం పాటు ఉంటుంది. ఈ త‌ర్వాత అది కుళ్లిపోతుంది. మ‌రి 1000 ఏళ్ల నాటి కోడిగుడ్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉంటుంది. ఈ విష‌య‌మే మ‌నం తెలుసుకుందాం రండి మ‌రి ఆల‌స్యం ఎందుకు…?

మ‌నుషుల‌ మ‌లంలో కోడి గుడ్డు : 1000 year old egg

ఇజ్రాయోల్ దేశానికి చెందిన ఒక ఆర్కియాల‌జిస్టు ఎదో ఒక ప‌రిశోద‌న చేస్తుండ‌గా అత‌నికి 1000 ఏళ్ల నాటి కోడి గుడ్డు దొరికింది. ఈ కోడి గుడ్డు 1000 year old egg మ‌నుషుల‌ మ‌లంతో నిండిన గొయ్యిలో ల‌భించ‌డం ఆశ్చ‌ర్య‌నికి గురిచేస్తుంది. ఓ ప్ర‌ముఖ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక క‌థ‌నం ఆదారంగా యావ్నేలో ఇజ్రాయోల్ యాంటిక్విటీస్ అథారిటి(త‌ద‌వ‌త‌ద‌) అనే సంస్థ చేప‌ట్టిన త‌వ్వ‌కాల్లో ఈ గుడ్డు ల‌భించింది. ఈ త‌వ్వ‌కాల్లో మొద‌ట బైజాంటైన్ కాలం నాటి సెస్పిట్ మ‌నుషుల మ‌లం క‌నిపించింది. ఆర్కియాల‌జిస్టులు ఆ మ‌లంలో కోడిగుడ్డు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు.

IAA have found 1000 year old chicken egg
IAA have found 1000 year old chicken egg

ఆ మలంలో కావాల‌ల‌నే ఈ కోడిగుడ్డును ఉంచిన‌ట్లు ఆర్కియాల‌జిస్టులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. సాదార‌ణంగా కోడిగుడ్డు ఎక్క‌వ రోజులు నిల్వ ఉండ‌దు కానీ ఈ గుడ్డు 1000 ఏళ్లు 1000 year old egg నిల్వ ఉండ‌డం నిజంగా అద్బుత‌మే అని ఐఏఏ ఆర్కియాల‌జిస్టులు వెల్ల‌డిస్తున్నారు. మ‌లం చాలా ప‌లుచ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ గుడ్డు ఇన్నేళ్లు ఉంద‌ని ఆర్కియాలజిస్ట్ అల్లా నగోరస్కే తెలిపారు. పైగా ఆ గుడ్డు పైపెంకు చాలా మందంగా కూడా ఉంది.గుడ్డుపై కొద్దిగా ప‌గుళ్లు రావ‌డం వ‌ల‌న గుడ్డులోనుంచి తెల్ల‌ని సొన బ‌య‌టికి వ‌స్తుంది. ప‌సుపు సొన మాత్రం గుడ్డు లోప‌లే ఉంది. ఈ గ‌డ్డును డీఎస్ఏ అనాల‌సిస్ కోసం చాలా జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌రిచాం. అయితే ఇది మ‌నుషుల మ‌లంలో 1000 ఏళ్ల ఎలా భ‌ద్రంగా ఉందో ఇప్ప‌టికీ అంద‌ర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sonu Sood : సోనూ సూద్ ను చూడటం కోసం ఓ అభిమాని ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> Magnet Man Video : కరోనా టీకా తీసుకున్నాకా… అయస్కాంతంలా మారిన అత‌ని శ‌రీరం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> దారుణం : పెళ్లయిన రోజే.. ఆ పని చేయలేదని భార్య ప్రాణం తీసిన భర్త?

ఇది కూడా చ‌ద‌వండి ==> దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

Advertisement