SmartPhone : కొంతకాలంగా కొన్ని కంపెనీల నుంచి ఎన్నో మొబైల్స్ విడుదల చేశారు. వీటిలో చాలావరకు గుడ్ ఫ్యూచర్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. అయితే తాజాగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లు ప్రైజ్ మాత్రం ఏకంగా 15000 వరకు ధర తగ్గాయి. ఈ మొబైల్స్ రిలీజ్ అయి కొంతకాలమే అవుతుంది. కాబట్టి మొబైల్స్ కొనాలి అనుకునే వారికి వీటిని తగ్గింపు ప్రైజ్ లలోనే పొందవచ్చు. ఫోన్లు ధరలు తగ్గిన కానీ మంచి బ్రాండ్లతోనే ఉన్నాయి. ఆ బ్రాండ్లు ఏంటో చూద్దాం.. వన్ ప్లస్ 9 GB ని 39,999 కే తీసుకోవచ్చు. ఈ మొబైల్ 8GB రామ్ వేరియంట్ తో కూడుకున్నది. అలాగే 49, 999లకే 12Gb వేరియంట్ తో కూడుకున్నది. అయితే ఈ ఫోన్లో 5000 రూపాయలు అలాగే 7000 రూపాయల వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఐకూ 7 ఫోన్లను వెయ్యి రూపాయల అదనపు తగ్గింపు కూపన్ తో 28,990 కే పొందవచ్చు.
ఈ ఐకూ 7.8GB+128GB ధర 35,999 లగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు వేరియంటలు 2000 ల తగ్గింపు ధర తోనే వస్తున్నాయి. శామసంగ్ గెలాక్సీ ఎం 32 5gb దీనిని ఇష్టపడే వాళ్ళకి ఈ ఫోన్ 16,99కే పొందవచ్చు. ఈ సామ్ సంగ్ ఫోన్ M32 5gb అలాగే 6gb రామ్ ఫోన్ 18,999 ధరతో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు రెండు వేల తగ్గింపు ధరతో 16,99కి కొనుగోలు చేసుకోవచ్చు. Vivo V21 5GB పై ధర లాంచ్ అయిన టైమ్ నుంచి 4000 వరకు ధర తగ్గింది. 27,999ధరకే రిలీజ్ అయిన ఈ ఫోను 4000 రూపాయల తగ్గింపు ధర తో23,999కి దిగి వచ్చింది. Mi 11x ప్రో ఫోన్లు 888 ప్రాస్సర్ తో 39,999 తో స్టార్టింగ్ ధరతో లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్ ఐదువేల తగ్గింపు తర్వాత తాజాగా 8gb +128GB వేరియంట్ ప్రైస్ 34,999 కాగా 12gb +256 GB వేరియంట్ ధర మాత్రం 36, 999గా ఉన్నది.
రెడ్మీ నోట్ 10 ఎస్ 14,999 ధరతో 6gb+64GB అలాగే 6gb+128GB రూ 15, 999 ధరలలో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు మొబైల్స్ 2000 ధర డిస్కౌంట్ అంటే 12,999 రూపాయలకే ఇంకొక ఫోన్ 14,999 తీసుకోవచ్చు. ఒప్పో A16k 3gb రామ్ అలాగే 4gb రామ్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యాయి. అయితే 3 జిబి ఫోన్ 10,490 కాగా 4gb ఫోన్ 10, 990గా కొనుగోలు చేసుకోవచ్చు.3gb పై 1000రూ.4gb పై 500 తగ్గింది. జియో ఫోన్ నెక్స్ట్ గత సంవత్సరంలో 6,499కి రిలీజ్ అయింది. తాజాగా l,900 కు తగ్గింపుతో 4, 599 లకే వస్తుంది. రెడ్ మీ నోట్ 10T 4gb వేరియంట్ 13,999 రూ. లతో 6gb రామ్ రూ.15,999కే అందుబాటులోకి వచ్చింది. అయితే 2000 తగ్గింపు ధరతో 11,999 రూ.13, 999కే పొందవచ్చు. ఇలా ఇంకా కొన్ని స్మార్ట్ ఫోన్లపై కొన్ని ఆఫర్లతో రిలీజ్ అయ్యాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.