Chandrababu : ఈ ప్రాతిపదికన చంద్రబాబు క్యాండిడేట్ లని సెలక్ట్ చేయబోతున్నారా.. !

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలనీ చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది. ఇటీవల కర్నూలు పర్యటనలో ప్రజలు గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్తా.. లేకపోతే ఇదే నాకు చివరి ఎన్నికలు అని ఓపెన్ గానే ప్రకటించేశారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల విషయంలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువతకు పెద్దపీట వేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై “బాదుడే బాదుడు” ఇంకా “ఇదేం కర్మరా” అనే నిరసన కార్యక్రమాలతో ప్రజలలో బలంగా వెళుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే నారా లోకేష్ జనవరి 27వ తారీకు నుండి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో వచ్చే ఎన్నికలకు చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ హిస్టరీలో ఎన్నడూ తీసుకోలేని సరికొత్త నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే ఈప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ చంద్రబాబు టికెట్ కన్ఫామ్ చేయడం తెలిసిందే. ఇదే సమయంలో మరో 20 మందిని కూడా ఫైనల్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Chandrababu is going to select candidates on this basis

గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎన్నికలకు సంవత్సరం ముందే చంద్రబాబు ఈ రీతిగా అభ్యర్థులను ముందే ప్రకటించడం వెనకాల ఒక ప్రాతిపదిక ఉన్నట్లు టీడీపీలో సరికొత్త టాక్ నడుస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ముందుగానే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం వల్ల.. లోకేష్ పాదయాత్రకి ఎటువంటి అడ్డంకులు ఉండవని..ప్లాన్ చేయడం జరిగిందట. పాదయాత్ర నేపథ్యంలో నియోజకవర్గాల భారీ ఖర్చులు కూడా సదరు నేతలు పెట్టుకుంటారని.. ఈ ప్రాతిపదికన చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share

Recent Posts

Ambati Rambabu : మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లోడా.. అందుకే చాక్లెట్ ఇచ్చాడా.. గాలి తీసిన అంబ‌టి..?

Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి…

7 minutes ago

Pawan Kalyan : మోడీకి మరోపేరు ఉన్న విషయాన్నీ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

1 hour ago

New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్…!

New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట…

2 hours ago

Abhaya Ganapati Temple : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ

హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం,…

3 hours ago

Today Gold Price : అయ్యో..మళ్లీ బంగారం ధర పెరిగిందే..ఈరోజు ఎంత ఉందంటే !

Today Gold Price  : భారతీయుల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా మహిళలకైతే పసిడిపై అపారమైన ప్రేమ…

3 hours ago

Gym Workout Warning : మీరు జిమ్‌లో విస్మరించకూడని హార్ట్ ఎటాక్ సంకేతాలు..!

Gym Workout Warning : ఈ రోజుల్లో, ముఖ్యంగా చెప్పాలంటే కొవిడ్ అనంత‌రం చాలా మంది ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకుంటున్నారు.…

7 hours ago

Babu Mohan : బాబు మోహ‌న్ వ‌ల‌న సౌంద‌ర్య‌కి అంత న‌ష్టం జ‌రిగిందా ?

Babu Mohan : జబర్దస్త్ వర్ష కిస్సిక్ jabardasth varsha టాక్ షోకి Talk SHow బాబు మోహ‌న్ హాజ‌రు…

8 hours ago

Removing Facial Hair : అమ్మాయిలు మీసం, గ‌డ్డంతో ఇబ్బందులు ప‌డుతున్నారా? స‌హ‌జ నివార‌ణ‌లు ఇవిగో..!

Removing Facial Hair : అమ్మాయిలు, మ‌హిళ‌ల‌కు ముఖంపై అవాంఛిత రోమాలు, ముఖ్యంగా అవి తిరిగి వస్తూనే ఉన్నప్పుడు చికాకు…

9 hours ago