Daughter Rights : తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు.. హైకోర్టు షాకింగ్ తీర్పు..!
ప్రధానాంశాలు:
Daughter Rights : తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు.. హైకోర్టు షాకింగ్ తీర్పు..!
Daughter Rights : కొడుకుతో పాటు కూతురికి సమాన ఆస్తి ఇచ్చేందుకు సంబందించి కోర్టులో చాలా కేసులు ఉన్నాయి,. ఐతే ఆస్తి హక్కుల ఉత్తర్వుల ప్రకారం ఆసి పంపిణి హక్కు అనేక సవరణలు చేస్తునారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కుల గురించి చాలా తరచుగా ప్రశ్నలు ఇస్తాయి. తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఇచ్చేలా వీలునామా లేకుండానే ఆడ పిల్లలకు హక్కు ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఐతే ఆస్తి హక్కులో భాగంగా కోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తండ్రి ఆస్తితో కొడుకుతో పాటుగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో ప్రాధాన్యత ఇచ్చేలా వారసత్వ చట్టం సవరిస్తున్నారు.
Daughter Rights సోదరుడి పిల్లలతో పాటు కూతురికి ఆస్తి..
హిందూ మహిళలు మరియు వితంతువుల ఆస్తి హక్కులకు సంబంధించి సుప్రీం కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. తండ్రి మరణిస్తే అతని కూతురికి ఆస్తిలో సమాన అక్కు ఇచ్చేలా సుప్రీం కోర్ట్ పేర్కొంది. తండ్రి పోయిన తర్వాత సోదరుడి పిల్లలతో పోలిస్తే కూతురికి ఆస్తిలో ప్రాధాయత ఉంటుందని కోర్ట్ తీర్పు ఇచ్చింది. తండ్రి ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుంది.
Daughter Rights : తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు.. హైకోర్టు షాకింగ్ తీర్పు..!
సుప్రీం కోర్ట్ హిందూ ఆచార చట్టాలతో న్యాయపరమైన నిర్ణయాల్లో తండ్రి స్వీఅ ఆర్జిత వారసత్వ ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందని పేర్కింది. తండ్రి వారసులకు, సొంత తోబుట్టువులకు ఇతుర్లకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది. ఐతే భర్త లేదా అత్త వారి నుంచి వచ్చే ఆస్తి భర్త వారసులు, స్వంత పిలల్లకు కూడా ఆస్తి వెళ్తుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 (2)ని ఉన్న దాని ప్రకారం సంతానం లేని హిందూ మహిళ మరణిస్తే.. ఆ ఆస్తి మూలమైన వారసుడికి వచ్చేలా చూడడమేనని తీర్పు ఇచ్చింది.