kubera : ఈ మొక్క మీ ఇంట్లో ఉందా… అయితే మీరు ఇక కుబేర్లే, మీ ఇంట లక్ష్మి స్థిరనివాసం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kubera : ఈ మొక్క మీ ఇంట్లో ఉందా… అయితే మీరు ఇక కుబేర్లే, మీ ఇంట లక్ష్మి స్థిరనివాసం…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  kubera : ఈ మొక్క మీ ఇంట్లో ఉందా... అయితే మీరు ఇక కుబేర్లే, మీ ఇంట లక్ష్మి స్థిరనివాసం...?

kubera  : ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో, మరియు ఇంటి లోపట షో మొక్కలుగా పెంచుతున్నారు. మొక్కలను ఇంటి బయట పెంచడం వలన, ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాక, వాతావరణ కాలుష్యాo నుంచి మనల్ని రక్షిస్తాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనీ ప్లాంట్ అనే మొక్కను ఎక్కువగా పెంచుతున్నారు. ఈ మొక్కని ఫొటోస్ లేదా డెవిల్స్ ఐవి అని కూడా అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే ఇండోర్ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం, మరియు అదృష్టం, సిరిసంపదులు క లుగుతాయని నమ్ముతారు. అలాగే త్వరలోనే కుబేర్లు కూడా కావచ్చు అని నమ్మకం. అయితే ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల సిరిసంపదలు కలుగుతాయని ప్రజల యొక్క నమ్మకం. అయితే, దీనికి శాస్త్రీయంగా ఆధారాలు ఏమీ లేవు. మనీ ప్లాంట్ అనేది కేవలం ఒక మొక్క మాత్రమే. దీనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

kubera ఈ మొక్క మీ ఇంట్లో ఉందా అయితే మీరు ఇక కుబేర్లే మీ ఇంట లక్ష్మి స్థిరనివాసం

kubera : ఈ మొక్క మీ ఇంట్లో ఉందా… అయితే మీరు ఇక కుబేర్లే, మీ ఇంట లక్ష్మి స్థిరనివాసం…?

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని ఇంట్లో పెంచుకుంటే సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈ మనీ ప్లాంట్ మొక్క ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఇబ్బందులు అన్నిటిని తొలగించి వేస్తుంది. కానీ ఇవన్నీ నమ్మకాలు మాత్రమే అని సైన్స్ చెబుతుంది.

kubera  మనీ ప్లాంట్ ను ఎలా పెంచాలి

మనీ ప్లాంట్ ని పెంచడం చాలా సులువైన పద్ధతి. దీన్ని ఎక్కువగా సంరక్షించాల్సిన అవసరం లేదు. దీనిని నీటిలోనూ పెంచవచ్చు మట్టిలోను పెంచవచ్చు. ఏమని ప్లాంటు సూర్యకాంతిని ఇష్టపడదు. దీన్ని వీలైనంతవరకు నీడలోనే పెంచడం ఉత్తమం. దీనికి క్రమం తప్పకుండా నీలు పోస్తూ ఉండాలి. మరియు వారి పోకుండా చూసుకోవాలి. ఈ మొక్క కొమ్మలను కత్తిరించి సులువుగా వేరొక చోట కొత్త మొక్కగా నాటుకోవచ్చు.

kubera  మనీ ప్లాంట్ వల్ల ఉపయోగాలు

మనీ ప్లాంట్ మొక్క ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఈ మొక్కకు తక్కువ నిర్వహణ అవసరమవుతుంది. దీని ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

kubera  మనీ ప్లాంట్ వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనీ ప్లాంట్ ను ఆగ్నేయం దిశలో పెంచడం మంచిది. ఇది షా కుబేరునికి సంబంధించినదిగా చెబుతారు. కాకుంటా ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ను ఉంచకూడదు అని చెబుతారు. ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు.

నమ్మకాలు -వాస్తవాలు : మనీ ప్లాంట్ మీ ఇంట్లో పెంచుకుంటే మనీ వస్తుంది అని నమ్మడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. కష్టపడి పని చేయటం సరైన ఆర్థిక ప్రణాళికలు ఉండటం వలన డబ్బు వస్తుంది. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవటం కేవలం అలంకరణ కోసం మాత్రమే. దీని ఇంట్లో ఉంచితే కేవలం వాతావరణం శుద్ధి చేయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ముక్కే కాదు ఏ మొక్కైనా కూడా వాతావరణంనికి శుద్ధి చేయుటకు మొక్కలు బాగా ఉపయోగపడతాయి. వాతావరణ కాలుష్యంనుoచి మనల్ని రక్షిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ లో ఇంట్లో పెంచుకోవడం వల్ల సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. కానీ ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే. శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. మనీ ప్లాంట్ ని ఇంటి అందం కోసం మరియు దీన్ని సులువుగా పెంచుకోవచ్చు కాబట్టి పెంచుతారు. కొంతమంది మనీ ప్లాంట్ ను దొంగిలించి తెస్తే మంచిదని నమ్ముతారు. అలా తెచ్చి ఇంట్లో వేసుకుంటే మనీ వస్తుంది అని నమ్ముతారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. దీనివల్ల డబ్బు వస్తుందనేది మాత్రం నమ్మకండి. దీనికి కేవలం ఇంటి షోకేస్ కి మాత్రమే పెంచుతారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది