బ్రష్ చేయకుండా కిస్ పెట్టొద్దు అన్నందుకు భార్యను ఏం చేశాడో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బ్రష్ చేయకుండా కిస్ పెట్టొద్దు అన్నందుకు భార్యను ఏం చేశాడో తెలుసా..?

 Authored By sekhar | The Telugu News | Updated on :11 April 2023,7:00 pm

ప్రస్తుత సమాజంలో భార్య భర్తల బంధం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎవరు కూడా మాట పడటం లేదు. ఒకరి భారాన్ని మరొకరు మోయలేక పంతాలకు పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో అక్రమ సంబంధాలకు కూడా బలైపోతున్నారు. చిన్నచిన్న గొడవలకు ఒకరి ప్రాణం మరొకరు తీసేస్తున్నారు. క్షణికాలావేశంలో గొడవలకు దిగటం దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు భార్యాభర్తల మధ్య ఎక్కువైపోయాయి.

సరిగ్గా ఇదే తరహాలో కేరళ రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో అవినాష్, దీపికా దంపతులు కేరళలో పాలక్ కడల్ లో ఉంటున్నారు. వీరిద్దరికీ ఏడాదిన్నర వయసు కలిగిన బాబు ఉన్నాడు. అవినాష్ కి ఆల్రెడీ ఒక పెళ్లయింది. మొదట భార్యకు విడాకులు ఇచ్చి దీపికాని పెళ్లి చేసుకున్నాడు. కాగా కొడుకుతో హ్యాపీగా సాగుతున్న వీళ్ళ జీవితంలో చిచ్చురేగింది. ఉదయాన్నే లేచి అవినాష్ బ్రష్ చేయకుండా కొడుకుని ముద్దాడుతున్నాడని..

Do you know what he did to his wife for not ks without brushing

Do you know what he did to his wife for not ks without brushing

దీపిక ప్రతిరోజు గొడవ పెట్టుకునేది. దీంతో బ్రష్ చేస్తేనే కిస్ పెట్టుకోవాలని భర్త అవినాష్ కి చెప్పడంతో పాటు గొడవకు దిగడంతో…అవినాష్ ఆవేశంతో భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన స్థానికంగా అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. చిన్న కారణంగా భార్యపై అవినాష్ మూర్ఖంగా ప్రవర్తించడం దారుణం అనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

https://youtu.be/v4HZFfia-Ow

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది