
eat rock sugar to prevent nose bleeding
Health Tips : చాలామందికి ముఖ్యంగా.. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లకు ముక్కులోనుంచి రక్తం కారుతుంటుంది. నిజానికి.. ముక్కులో నుంచి రక్తం కారడం అనేది చాలా చిన్న సమస్య. పది మందిలో ఐదారుగురికి ఈ సమస్య ఉంటుంది. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారితే చాలా మంది భయపడుతుంటారు. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారినంత మాత్రాన ఏం కాదు. కాకపోతే దాన్ని వెంటనే ఆపేస్తే బెటర్. లేదంటే ముక్కు లోనుంచి రక్తం కారుతూనే ఉంటుంది.
eat rock sugar to prevent nose bleeding
ఎక్కువగా వేడి ఉన్నవాళ్లకు ఇదో పెద్ద సమస్యగా అనిపించదు. వేసవి కాలంలో లేదా ఎక్కువగా వేడి పదార్థాలను తిన్నప్పుడు ముక్కులో నుంచి చెడు రక్తం కారుతుంది. నిజానికి.. ఆ రక్తం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే.. శరీరం ఆ రక్తాన్ని ముక్కు నుంచి బయటికి పంపించేస్తుంది.
ఒకవేళ.. ముక్కులో నుంచి రక్తం వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ముక్కులో నుంచి రక్తం రాగానే తెగ టెన్షన్ పడిపోతుంటారు. అటువంటి వాళ్లు ఏం చేయాలంటే వెంటనే కొంచెం పటిక బెల్లాన్ని తీసుకొని.. దాన్ని నీటిలో కలిపి వెంటనే తాగేస్తే ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.
పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వెంటనే ఆపాలంటే.. ఇలా ట్రై చేస్తే బెటర్.
పటిక బెల్లం వల్ల తక్షణ శక్తి వస్తుంది. తిన్న ఫుడ్డు అరగకపోయినా.. కొంచెం పటిక బెల్లం తిన్నా చాలు. అరుగుదలకు పటిక బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.