Health Tips : ముక్కులో నుంచి రక్తం కారుతోందా? వెంటనే ఇది తినేయండి? మళ్లీ రక్తం రమ్మన్నా రాద | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ముక్కులో నుంచి రక్తం కారుతోందా? వెంటనే ఇది తినేయండి? మళ్లీ రక్తం రమ్మన్నా రాద

Health Tips : చాలామందికి ముఖ్యంగా.. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లకు ముక్కులోనుంచి రక్తం కారుతుంటుంది. నిజానికి.. ముక్కులో నుంచి రక్తం కారడం అనేది చాలా చిన్న సమస్య. పది మందిలో ఐదారుగురికి ఈ సమస్య ఉంటుంది. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారితే చాలా మంది భయపడుతుంటారు. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారినంత మాత్రాన ఏం కాదు. కాకపోతే దాన్ని వెంటనే ఆపేస్తే బెటర్. లేదంటే ముక్కు లోనుంచి రక్తం కారుతూనే ఉంటుంది. ఎక్కువగా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 February 2021,8:50 pm

Health Tips : చాలామందికి ముఖ్యంగా.. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లకు ముక్కులోనుంచి రక్తం కారుతుంటుంది. నిజానికి.. ముక్కులో నుంచి రక్తం కారడం అనేది చాలా చిన్న సమస్య. పది మందిలో ఐదారుగురికి ఈ సమస్య ఉంటుంది. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారితే చాలా మంది భయపడుతుంటారు. కానీ.. ముక్కులో నుంచి రక్తం కారినంత మాత్రాన ఏం కాదు. కాకపోతే దాన్ని వెంటనే ఆపేస్తే బెటర్. లేదంటే ముక్కు లోనుంచి రక్తం కారుతూనే ఉంటుంది.

eat rock sugar to prevent nose bleeding

eat rock sugar to prevent nose bleeding

ఎక్కువగా వేడి ఉన్నవాళ్లకు ఇదో పెద్ద సమస్యగా అనిపించదు. వేసవి కాలంలో లేదా ఎక్కువగా వేడి పదార్థాలను తిన్నప్పుడు ముక్కులో నుంచి చెడు రక్తం కారుతుంది. నిజానికి.. ఆ రక్తం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే.. శరీరం ఆ రక్తాన్ని ముక్కు నుంచి బయటికి పంపించేస్తుంది.

ఒకవేళ.. ముక్కులో నుంచి రక్తం వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ముక్కులో నుంచి రక్తం రాగానే తెగ టెన్షన్ పడిపోతుంటారు. అటువంటి వాళ్లు ఏం చేయాలంటే వెంటనే కొంచెం పటిక బెల్లాన్ని తీసుకొని.. దాన్ని నీటిలో కలిపి వెంటనే తాగేస్తే ముక్కు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.

eat rock sugar to prevent nose bleeding

పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వెంటనే ఆపాలంటే.. ఇలా ట్రై చేస్తే బెటర్.

పటిక బెల్లం వల్ల తక్షణ శక్తి వస్తుంది. తిన్న ఫుడ్డు అరగకపోయినా.. కొంచెం పటిక బెల్లం తిన్నా చాలు. అరుగుదలకు పటిక బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది