Flax Seeds : గుండెకు అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్యం… ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flax Seeds : గుండెకు అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్యం… ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  గుండెకు అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్యం... ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి...?

Flax Seeds : ఆయుర్వేద శాస్త్రంలో అవిసె గింజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అవిసగింజలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం. ఈ అవిస గింజలలో ఒమేగా త-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిజ్ఞాన్స్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న అద్భుతమైన ఆహారం. ఈ అవిసగింజలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ అవిస గింజల వలన చెడు కొలెస్ట్రాలను తగ్గించి, రక్తపోటును నియంత్రించి, రక్త ప్రసరణను మెరుగుపరచగలదు. అలాగే గుండెలో ఏర్పడే మంటను తగ్గించి ధమనులను రక్షించే గుణం కలిగిన గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించగలదు. ఈ అవిసగింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిజ్ఞాన్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్క టేబుల్ స్పూన్ అవిసె గింజలలో 1.6గ్రా, ఒమేగా-3లు, 2గ్రా, ఫైబర్, 0.3 మిల్లీ గ్రాముల లిగ్నన్స్ లు ఉంటాయి. గుండెకు మేలు చేసే కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. కొత్త పోటును నియంత్రిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి, హలో మంటను తగ్గించగలదు. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Flax Seeds గుండెకు అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్యం ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి

Flax Seeds : గుండెకు అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్యం… ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి…?

Flax Seeds కొలెస్ట్రాల్

అవిస గింజలు అధికంగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3లు, ఫైబర్ LDL( చెడు) కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ధమనులలో రక్త బ్లాకులు ఏర్పడకుండా నిరోధించడం ద్వారా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

అధిక రక్తపోటు : ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్సులు అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతో బాగా సహకరిస్తుంది. అవిసెగింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సంబంధించిన వ్యాధులు మరియు హార్ట్ ఎటాక్స్ అనేవి ప్రమాదాలను తగ్గించవచ్చు.

రక్త ప్రసరణ : అవిసెగింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కావున రక్తనాళాలలో సడలింపు కూడా జరుగుతుంది. దీనివలన రక్తంలో సరైన రక్తప్రసరణ జరుగుతుంది. గుండె పై ఒత్తిళ్లు తగ్గి రక్తపోటు అదుపులోకి వస్తుంది.

శరీరంలో మంట : అవిసెగింజలతో ఒమేగా 3 ఉండడం వల్ల శరీరంలో మంట తగ్గిపోతుంది. తద్వారా గుండె సంబంధించిన వ్యాధి ముప్పులు తగ్గుతాయి. రక్త ప్రసన్న సరిగ్గా జరగడం వల్ల గుండె ఆరోగ్యంగాను మరియు దృఢంగాను ఉంటుంది.

ధమనుల రక్షణ : అవిసెగింజలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. లిజ్ఞాన్సు దమనలను మృదువుగాను మరియు గట్టిపడకుంట కాపాడుతుంది. ఇది అదే అథేరోజ్ స్క్లే రోసిస్ ( ధమనులు గట్టిపడే సమస్య ) ఇటువంటి ముప్పును తగ్గించి గుండె పనితీరు మెరుగుపరచడంలో కూడా ధమనుల రక్షణకు ఈ అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి.

అధిక బరువు : విసిగింజలలో అధికంగా ఫైబరు మరియు ప్రోటీన్లు తక్కువ ఉంటాయి. ఇది ఎక్కువసేపు ఆకలి ఉండేలా చేసి ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. తదుపరి కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కావున బరువు ఈజీగా తగ్గవచ్చు. కరమైన బరువును కూడా కలిగి ఉంటారు.

డయాబెటిస్ : ఫైబర్ గ్లూకోజుల సోషల్ నెమ్మదించి రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేయగలదు. ఉన్నవారికి ఏది ఏంతో ఉపయోగం. ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు పదిలంగా కాపాడుతుంది.

ఆక్సీకరణ ఒత్తిడి : అవిసెగింజలలో లిగ్నౌన్స్ అనే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది . తీరంలో ఆక్సికరణ ఒత్తిళ్లను తగ్గిస్తుంది, ఫలితంగా రక్త నాలాల క్షీణతల నివారించి గుండెను ఆరోగ్యంగాను మరియు గుండె పని చేసే తీరును మెరుగుపరుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది