Ice Cream : కల్తీ ఐస్ క్రీమ్స్ గుర్తించటం ఎలా వీడియో మీకోసం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ice Cream : కల్తీ ఐస్ క్రీమ్స్ గుర్తించటం ఎలా వీడియో మీకోసం..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :6 May 2023,11:00 am

Ice Cream : సమాజంలో ప్రస్తుతం డబ్బులు సంపాదించడానికి ఏది పడితే అది చేసేస్తున్నారు. ఏదో రకంగా డబ్బు సంపాదించే ఆలోచనలో మనిషి ఉన్నాడు. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు.. మన జేబుల్లోకి డబ్బులు వచ్చేయాలి. దీంతో బయట చాలావరకు మార్కెట్ కల్తీ అయిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో… ఐస్ క్రీమ్స్ భారీ ఎత్తున అమ్ముతూ ఉంటారు. అయితే వీటిలో కల్తీ..

Food Inspectors Soumya And Niharika About Ice Cream Adulteration Business In Hyderabad

Food Inspectors Soumya And Niharika About Ice Cream Adulteration Business In Hyderabad

మరియు నాణ్యత కలిగిన ఐస్ క్రీమ్స్ గుర్తించటం దానిపై ఓ అవగాహన వీడియో.. మీ ఆరోగ్యం కోసం. చాలా ప్రాంతాలలో రకరకాల డేంజరస్ కెమికల్ ఉపయోగించి ఐస్ క్రీమ్ పైకి ఆకర్షితంగా కనిపించిన గాని దాన్ని ఆస్వాదించి.. తినే వ్యక్తి యొక్క శరీరం లోపల అనేక డామేజ్ లు చేస్తూ ఉండే పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఈ రకంగా ఐస్ క్రీమ్ తిని అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు.

Food Inspectors Soumya And Niharika About Ice Cream Adulteration Business In Hyderabad

Food Inspectors Soumya And Niharika About Ice Cream Adulteration Business In Hyderabad

ఇదే సమయంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి పోలీసులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ లకి కొంతమంది వ్యాపారులు దొరికిపోతున్నారు. అయితే ఈ కల్తీ అయిన ఫుడ్ ఐటమ్స్ గుర్తించడం వంటి విషయాలపై.. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇంటర్వ్యూ వీడియోలో అనేక విషయాలు ప్రజారోగ్యం గురించి మీకోసం. ఈ వీడియోలో కల్తీ అయిన ఐస్ క్రీమ్స్ ఇంకా వాటిలో ఉపయోగించే ప్రమాదకరమైన పదార్థాలు అవి మనిషి శరీరంలో హాని చేసే విధానం అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది