Pan card : ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు మొదలు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ బ్యాంక్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ కార్డు తప్పనిసరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాన్ కార్డు లేకుండా ఆర్థిక లావాదేవీలు జరగడం సాధ్యం కాదనే చెప్పాలి. గతంలో పాన్ కార్డు పొందాలంటే రోజుల తరబడి, నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేంది. దీని కోసం అప్లై చేయగానే అంది అఫ్రూవల్ అయి పోస్టులో మన దగ్గరికి వచ్చే సరికి దాదాపు నెలకు పైగానే టైం పట్టేది. కానీ ప్రస్తుతం పాన్ కార్డును ఎక్కువ రిస్క్ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే పొందవచ్చు. ఈ విషయం మీకు తెలుసా..? మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
పాన్ కార్డు కోసం https://www.incometaxindiaefiling.gov.in/ అనే వెబ్‌సైట్ ఒపెన్ చెయ్యాలి. ఆ తర్వాత అందులో ఇన్ స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం లెఫ్ట్ సైడ్‌లో కొత్త పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడున్న గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. అనంతరం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. కింద కాప్చాను ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంట్ చేయాలి. పాన్ కార్డు అప్లికేషన్ కోసం ఈమెయిల్ ను కన్ఫామ్ చేయండి. అంతే సింపుల్ పది నిమిషాల్లో పాన్ కార్డు వచ్చేస్తుంది. ఇక దీనిని పీడీఎఫ్ ఫార్మట్‌లోనూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకు కేవలం రూ.50 మాత్రమే ఖర్చవుతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం.. పాన్ కార్డు లేని వారికి ఈ విషయం చెప్పి వారికి సహాయం చేయండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.