Anganwadi : రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ లకు గుడ్ న్యూస్. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ.. రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్ వైజార్ పోస్టుల భర్తీకి నెల రోజుల క్రితమే పరీక్షలు నిర్వహించింది. అయితే నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరగలేదని నియామక ప్రక్రియల్లో అవకతవకలు జరిగినట్లు కొంతమంది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అంగన్‌వాడీ టీచర్లుగా ఉన్న వారిని అధికారులుగా పదోన్నతి ఇవ్వటంపై.. నిర్వహించిన పరీక్ష విషయంలో స్టే విధించడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. విధించిన స్టే ఎత్తివేస్తూ తాజాగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
కొద్ది నెలల క్రితం అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో నిర్వహించిన పరిక్షలలో అవకతవకలు జరిగినట్లు.. కొంతమంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టు.. విచారణ చేపట్టి ఆ పిటీషన్ కొట్టి వేయటంతో రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ సూపర్ వైజర్(గ్రేడ్ 2) పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు తప్పుడు ప్రచారాలు నమ్మద్దని స్పష్టం చేసింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.