EPFO : పిఎఫ్ విషయంలో ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్..?
EPFO : చాలా సంవత్సరాల లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అండగా నిరుస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే జీతం నుంచి పిఎఫ్ కట్ కావటం జరుగుద్ది. ఈ బ్యాలెన్స్ మొత్తం రిటైర్మెంట్.. ఆయన సమయంలో లేదా వివిధ పరిస్థితులలో విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు పిఎఫ్ ఎకౌంటు కలిగినవారికి ఒక శుభవార్త. మేటర్ లోకి వెళ్తే వేతనాలు పొందుతున్న వారికి ఈపీఎస్ కింద నెలవారీ కనీస కండిషన్ పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుండో ఉంది.
ఇప్పుడు దీనికి సంబంధించి సరికొత్త అప్ డేట్ రావటం జరిగింది. విషయంలోకి వెళ్తే కనీసం నెలవారి పెన్షన్ ₹1000 నుంచి ₹7,500 వరకు పెంచాలని ఈపీఎస్ 95 రాష్ట్రీయ సంఘర్ష సమితి కార్మిక మంత్రిత్వ శాఖకు సూచించింది. విటమిన్ నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని రాష్ట్రీయ సంఘర్ష సమితి నోటీసులో తెలియజేయడం జరిగింది. దేనితో పాటు 4అక్టోబర్ 2016 నుంచి 4 నవంబర్ 2022 వరకు సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం వాస్తవ జీతం పై పెన్షన్ చెల్లించాలని కూడా కమిటీ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది.
పెన్షనర్ ల వైద్య సదుపాయాలకు సంబంధించిన అంతంత మాత్రంగానే తక్కువ ఉంది. దీంతో పింఛన్ దారుల మరణాల రేటు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో 15 రోజుల్లోగా ఈ పెన్షన్ పెంపుదల ప్రకటించకుండా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని సంఘర్ష సమితి కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ కి లెటర్ లో హెచ్చరించారు. 15 రోజుల్లో ఒక డిమాండ్లు నెరవేర్చకపోతే.. పింఛన్ పెంపుదల ప్రకటించుకుంటే ముందుగా రైళ్లు మరియు రోడ్డు రవాణా నిలిపివేస్తామని ఆమరణ నిరాహరణ దీక్ష.. అంటే కార్యక్రమాలు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు.