Good News for Farmers : రైతులకు ఆర్బిఐ కొత్త రూల్.. బ్యాంక్ నుంచి రుణాలు ఈసుకున్న వారికి పునర్నిర్మాణానికి ఛాన్స్..!
ప్రధానాంశాలు:
Good News for Farmers : రైతులకు ఆర్బిఐ కొత్త రూల్.. బ్యాంక్ నుంచి రుణాలు ఈసుకున్న వారికి పునర్నిర్మాణానికి ఛాన్స్..!
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి అస్థిరత్వాన్ని కాపాడటానికి కావాల్సిన వాతావరణాన్ని. మార్కెట్ లోని ధరలను హెచ్చుతగ్గులను పరిష్కరించేలా చూడాలి. అందుకే ఈ ఇబ్బందులను గుర్తించిన ఆరిబీఐ రైతులపై రుణభారాన్ని తగ్గించేలా చూస్తుంది. అందుకే వారికి రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల కరువులు వంట వైఫల్యాల వల్ల ప్రతికూల ప్రభావిత సమయాల్లో రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. రైతులకు ఆర్ధిక సహాయం, రాయితీలు తో పాటు ఇతర ప్రయోజనాలు అందించేలా వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా కేంద్రం రతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది.
Good News for Farmers వ్యవసాయంలో ఉన్న అనిశ్చితి నుండి..
ఈ కార్యక్రమాల ద్వారా రైతులు మరింత శక్తివంతం అవ్వడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునేలా వ్యవసాయంలో ఉన్న అనిశ్చితి నుండి వారిని రక్షించేలా ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రస్తుతం కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతుగా నిలుస్తూ వారి విషయంలో సమష్టిగా కృషి చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల లేఆ కరువు లాంటి సంక్షోభాల సమయంలో ఇది చాలా కీలకంగా మారుతుంది. ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ కొత్త రుణ పునర్నిర్మాణ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని ఇంకా వారి జీవనోపాధిని కాపాడేలా చేస్తుంది.
రైతుల రుణ భారం నుంచి విముక్తి కలిగించేలా వాటితో పాటు ఎరువులు, విత్తనాలు పరికరాల కొనుగోలు తో వ్యవసాయ పరిస్థితుల అనుకూలత కోసం రైతులు ఈ రుణాలను తిరిగి చెల్లించే అవకాశం లేదు. ఐతే వీరికి సౌలభ్యం కోసం పునర్ నిర్మాణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించేల RBI ఆర్బీఐ కొత్త లో రీ కన్ స్ట్రక్షన్ స్కీం ఏర్పాటు చేసింది. ఉన్న రుణాలను కూడా పునర్ నిర్మాణం చేయొచ్చు. దీని వల్ల భూమి ఇంకా అస్తుల నష్టాలను నిరోదించే అవకాశం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్ ను ఇస్తుంది. రికవరీ విండోని అందిస్తుంది.