Transformers : రైతన్నలకు శుభవార్త… పొలాల్లో కరెంట్ స్తంభాలు లేక ట్రాన్స్ ఫార్మర్లు ఉంటే పరిహారం ఇవ్వనున్న ప్రభుత్వం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Transformers : రైతన్నలకు శుభవార్త… పొలాల్లో కరెంట్ స్తంభాలు లేక ట్రాన్స్ ఫార్మర్లు ఉంటే పరిహారం ఇవ్వనున్న ప్రభుత్వం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :27 May 2024,8:00 am

Transformers : ఈ రోజు ప్రతి రంగంలో కూడా విద్యుత్ చాలా అవసరమైన సాధనంగా మారింది. గృహాలు మరియు దుకాణాలు పెద్ద సంస్థలు మరియు పారిశ్రామిక రంగాలతో సహా అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా చూస్తే ఈ రోజుల్లో విద్యుత్ చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుందని చెప్పొచ్చు. వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం వలన పొలం మధ్యలో విద్యుత్ స్తంభం మరియు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ వ్యవసాయ రంగంలో సమస్యల కారణంగా అవసరమైన విద్యుత్ సరఫరా అనేది చాలా అవసరం. వ్యవసాయ భూమిలో ట్రాన్స్ ఫార్మర్లు లేక విద్యుత్ స్తంబా లు నిర్మించి అవసరాన్ని బట్టి విద్యుత్ సరఫరా చేస్తే అలాంటి రైతులకు ఇప్పుడు శుభవార్త తీసుకు వచ్చింది. ఇది ప్రమాదకరంగా ఉండటంతో రైతుల వ్యవసాయ భూమిలో అమలు చేస్తున్నందున రైతులకు విద్యుత్ శాఖ ప్రభుత్వం కొంత పరిహారం అందజేస్తున్నట్లుగా తెలిపాయి. దీనికోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం మొత్తం కూడా అందుతుంది..

ఎంత అందుకుంటారు అంటే : మీ భూమిలో ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తే వారానికి రూ. 100 ఇస్తారు. గృహ అవసరాలకు 2000 నుండి 5000 యూనిట్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది లభిస్తుంది. కావున ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫార్మర్ల విద్యుత్ లైన్ లో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఫిర్యాదు చేసిన 48 గంటల్లో సరి చేయాలి. లోపం అనేది పరిష్కారం కాకపోయినట్లయితే రోజుకు రూ.50 చొప్పున మీకు పరిహారం చెల్లిస్తారు..

లిజు ఏర్పాటు కూడా ఉంటుంది : రైతు తన భూమిలో కరెంట్ స్తంభం పెట్టేటందుకు ఎలాంటి వివాదాలు లేవు అని ఎన్ ఓసీ ఇస్తే ఆ రైతుకు భూమి లీజు ఒప్పందం అనేది చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. దాని ప్రకారం చూసినట్లయితే డబ్బులు కూడా ఇస్తారు. రూ.5000 వరకు లీజు మొత్తం ఇస్తారు. అంతేకాక ల్యాండ్ ఫోల్ ను ఇంటికి కనెక్ట్ చేసేందుకు మీకు ఎన్నో మినహాయింపులు కూడా వస్తాయి. కొత్త కనెక్షన్ లు అందించటం కోసం మీరు ఖర్చు మినహాయింపులు కూడా పొందవచ్చు. ప్రస్తుతం మొత్తం మీద రైతుల పొలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎన్నో సౌకర్యాలు లభించటం వలన ప్రమాదాలు కూడా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని చెప్పారు. కావున రెండు కోణాల్లోనూ ఆలోచించడం చాలా అవసరం అని తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది