Categories: ExclusiveNationalNews

Kisan Drones : రైతులకు గుడ్‌న్యూస్.. ఇక డ్రోన్లతో మందుల పిచికారి..

Kisan Drones : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను, స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసే విషయంలో మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా పురుగుల మంది పిచికారి చేపట్టి రైతులకు కాస్త ఆసరాగా ఉండాలని భావించింది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న పొలాల్లో పురుగుల మందును పిచికారి చేసేందుకు 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని మోడీ వర్చువల్ పద్దతిలో తాజాగా ప్రారంభించారు. రైతులకు పురుగుల మందు పిచికారిలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రైతులకు పంట సాగులో పనులు ఈజీగా అయ్యేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు వంద డ్రోన్లను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండేండ్లలో గరుడ ఏరోస్పెస్ కింద సుమారుగా లక్ష మేడిన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇదో కొత్త అధ్యయమన్నారు. ఈ రంగంలో అవకాశాలు అపరిమితంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Good News in kisan drones for farmers

Kisan Drones : కొత్త అధ్యయం

మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రైతులకు డిజిటల్, హైటెక్ టెక్నాలజీని అందించేందుకు ఈ డ్రోన్లను తీసుకువచ్చినట్టు తెలిపారు. దీని ద్వారా రసాయన రిహిత, సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రోత్సాహం ఆర్థిక మంత్రి బడ్జెట్ సమావేశాల్లో తెలిపారని మోడీ గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం మరిన్న పథకాలను తీసుకువస్తామని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సంబంధించి మరిన్నీ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ముందుంటుందని మోడీ తెలిపారు.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

5 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

7 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

9 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

10 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

13 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

15 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago