Google : మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారా.! అయితే ఈ గూగుల్ కంపెనీలో జాబ్స్ మీకోసం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google : మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారా.! అయితే ఈ గూగుల్ కంపెనీలో జాబ్స్ మీకోసం…

 Authored By aruna | The Telugu News | Updated on :28 July 2022,7:20 pm

Google : ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. అది గూగుల్ తల్లి.. మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో సమాధానం దొరుకుతుంది దీని నుండి. ఇలాంటి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నా కానీ, ప్రజలు ఎక్కువగా ఈ గూగుల్ కే అనుసంధానమై ఉంటారు. ఎందుకంటే ఇతర కంపెనీలు కంటే, ఈ గూగుల్ తల్లి మనకు క్షణాల్లో అర్థవంతమైన ఆన్సర్ను మనకి అందిస్తుంది. ఇలాంటి గూగుల్ కంపెనీలలో కొన్ని జాబ్స్ ను అందిస్తున్నారు.

ఈ గూగుల్ సంస్థ అదిరిపోయే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ గూగుల్ సంస్థ కి సంబంధించిన రకరకాల కార్యాలయంలో జరుగుతుంది. అయితే ఈ జాబ్స్ ప్రాసెస్ జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నవారు ఈ రిక్రూట్ మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ గూగుల్ కంపెనీ యొక్క అవసరాలు, బిజినెస్ ముఖ్య ఉద్దేశం, లాభాలు, సరిపడా సమాచారాలు, సర్చింగ్, హెల్త్, రిటైల్ చెల్లింపులు ధ్రువీకరణ అలాగే ఎదుగుదల లాంటి రంగాలలో గూగుల్ గ్లోబల్ పార్ట్నర్షిప్ టీం, గూగుల్ యజమాని కంపెనీలతో కలిసి వర్క్ చేస్తుంది.

Google Jobs For Graduated Persons

Google Jobs For Graduated Persons

గూగుల్ యజమాని టీం దీనికోసం డిగ్రీ పూర్తి చేసి ,ఎక్స్పీరియన్స్ ఉన్న అర్హులను ఈ కంపెనీ కావాలి అనుకుంటుంది. దీనికోసం ఈ కామర్స్, ఐటీ మీడియా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, గేమింగ్, రిటైల్ లాంటి వాటిలలో కన్సల్టెంట్ గా ఉంచుతారట. ఈ గూగుల్ సంస్థ నుండి ఈ నియామక క్రింద చికాగో, కాలిఫోర్నియా, న్యూయార్క్, లాస్ ,ఏంజిల్స్ ఇలా చాలా డీసీ ల లను కార్యాలలో రకరకాల జాబ్స్ రిక్రూట్ చేస్తాయట. ఈ గూగుల్ జాబ్స్ కు అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఈ లింకును క్లిక్ చేయండి. http://careers:Google.com/jobs/result దీనిపై క్లిక్ చేస్తే దీనిలో కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి దానిలో మీకు ఏ జాబ్ కావాలో మీరే ఎంచుకొని ,దానికి అప్లై చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది