Hayathnagar : ప్రియుడితో పడక సుఖం కోసం భ‌ర్తపై మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ భార్య‌.. క‌ట్ చేస్తే..!

Hayathnagar : ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కుటుంబంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు పెళ్లి చేసుకోవాలనుకునే యువకులకు భయం కల్పిస్తున్నాయి. అంత దారుణంగా బరితెగిచ్చేస్తున్నారు ఆడవాళ్లు. ఒక ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు సైతం పడక సుఖం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని.. పిల్లలను చంపేసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. సరిగ్గా ఇదే తరహా ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. భర్త ఆర్టీసీ డిపోలో కండక్టర్.. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని.. భర్తను కడ తేర్చింది. పూర్తి విషయంలోకి వెళ్తే హయత్ నగర్ లో శంకర్ గౌడ్,

రజిత ఇద్దరు భార్యాభర్తలు. వీరు తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. శంకర్ కుకట్ పల్లి డిపోలో పనిచేస్తుండగా రజిత హయత్ నగర్ డిపో 1లో పనిచేస్తుంది. అయితే వీరిద్దరి డ్యూటీ సమయాలు వేరువేరు. దీంతో రజిత తాను పనిచేసే డిపోలో రాజ్ కుమార్ అనే కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. శంకర్ గౌడ్ డ్యూటీ వెళ్లగానే రాజ్ కుమార్… రజిత ఇంటిలోకి వచ్చేవాడు. దాదాపు చాలా సమయం రజిత ఇంట్లో గడిపేవాడు. దీంతో చుట్టుపక్కల వారు నానా రకాలుగా మాట్లాడుకోవడంతో విషయం భర్త శంకర్ గౌడ్ చెవికి దాక వెళ్ళింది. ఈ సమయంలో భార్య రజిత ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్త శంకర్ గౌడ్ పై కోపం పెట్టుకొని…!!

hayathnagar latest crime news 30th december 2022

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అతని కానిస్టేబుల్ రాజకుమార్ తో కడతేర్చింది. ఓ రోజు అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని శంకర్ గౌడ్ ఇంటికి వస్తున్న సమయంలో రాజకుమార్ మరియు అతని స్నేహితులు అతన్ని దాడి చేశారు. దీంతో మూడు నెలలు పాటు మంచంపై ఉన్న శంకర్ గౌడ్ తర్వాత… గుండెపోటుతో మరణించాడు. అయితే తన భర్త పై దాడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఎటువంటి విషయం బయటపడలేదు. అయితే భర్తని అడ్డు తొలగించుకున్న రజిత… ప్రియుడు రాజ్ కుమార్ తో విచ్చలవిడిగా

రాసలీలలు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తన భర్తని ఎలా చంపారో విషయాన్ని తన స్నేహితురాలితో రజిత చెప్పుకుంది. దీంతో విషయం మొత్తం ఆ స్నేహితురాలు శంకర్ గౌడ్ సోదరుడికి చెప్పటంతో అసలు విషయం బయటపడింది. కట్ చేస్తే శంకర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును తిరిగి ఓపెన్ చేసి రాజకుమార్ నీ అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో అక్రమ సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంత వివరించాడు. దీంతో పోలీసులు విచారణ స్టార్ట్ చేయడంతో శంకర్ భార్య రజిత పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.

Recent Posts

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

27 minutes ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

2 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

3 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

4 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

5 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

6 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

7 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

10 hours ago