Home » Health » How To Identify Symptoms And A Simple Home Remedy
Health

Health Tips | మీ పేగుల‌లో ఎంత మురికి ఉందో తెలుసా.. ఈ చిన్న ప‌నితో ఆ వ్యాధుల‌న్నింటికి చెక్ పెట్టండి

Authored By
Sam C
The Telugu News | Updated on: September 4, 2025 5:21 pm
Advertisement

Health Tips | మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో పేగులు ఒకటి. ఇవి శరీరంలో ఆహారం నుండి పోషకాలను గ్రహించి, వ్యర్థాలను వెలికితీసే ముఖ్యమైన పని చేస్తాయి. అయితే, రోజూ మల విసర్జన జరుగుతున్నదంటూ పేగులు శుభ్రంగా ఉన్నాయనుకోవడం పొరపాటు. వైద్య నిపుణుల ప్రకారం, పేగుల్లో పాత మలం ఏడాదికి పైగా పేరుకుపోయే ప్రమాదం ఉంది.

Advertisement

#image_title

మీ పేగులు మురికిగా ఉన్నాయని సూచించే లక్షణాలు

Advertisement

మలబద్ధకం లేదా కడుపు పూర్తిగా శుభ్రం కావడం లేదు అనే ఫీలింగ్
గ్యాస్, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం
ఎప్పుడూ అలసటగా, నీరసంగా ఉండటం
నోటి దుర్వాసన లేదా శరీరం నుండి దుర్వాసన రావడం
చర్మంపై మొటిమలు, దద్దుర్లు లేదా మసకగా మారడం
తలనొప్పి లేదా ఏకాగ్రత లోపించడం

ఈ సమస్యలు ఉండటం అంటే, శరీరంలో వ్యర్థాలు సక్రమంగా బయటకు పోవడం లేదని అర్థం. దీని వల్ల శరీరం నెమ్మదిగా విషపూరితమవుతుంది.

Advertisement

పేగులను శుభ్రంగా ఉంచే సులభమైన ఇంటి చిట్కా

ఆధునిక జీవనశైలిలో పేగుల శుభ్రతకు పట్టించుకోవడం తక్కువైపోయింది. కానీ ఆరోగ్య నిపుణులు సులభంగా పాటించదగిన ఇంటి చిట్కాను సూచిస్తున్నారు, ఇది పేగులను సహజంగా శుభ్రం చేస్తుంది.

కావాల్సినవి

ఒక గ్లాసు గోరువెచ్చని నీరు
చిటికెడు నల్ల ఉప్పు (సేంద్రియ నల్ల ఉప్పు అయితే ఇంకా మంచిది)

Advertisement

తయారీ విధానం

గోరువెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు కలపండి.
ఉప్పు రుచి చాలా తక్కువగా ఉండాలి
ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.

పేగులను శుభ్రం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం:

సంవత్సరానికి కనీసం ఒకసారి, 7 రోజులు వరుసగా ఈ విధానాన్ని పాటించడం మంచిది. మీరు ఆరోగ్య పరిస్థితిని బట్టి దీన్ని మరింత కాలం కూడా కొనసాగించవచ్చు,కానీ వైద్య సలహాతో చేయడం ఉత్తమం.

Advertisement

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి