ఆ సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మన్మథుడిలా రెచ్చిపోతారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఆ సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మన్మథుడిలా రెచ్చిపోతారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 June 2021,7:00 am

చాలామందికి మగాడికి ఆ సమస్యలు వేధిస్తుంటాయి. మగాడికి ఆ సమస్యలు వస్తే.. ఎంత టెన్షన్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆడాళ్ల ముందు చులకన అయిపోతాడు. అందుకే.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు వాళ్లలో వాళ్లే కుమిలిపోతుంటారు. అ సమస్యలు రావడం అనేది దాదాపుగా అందరికీ ఉంటుంది. కానీ.. ఆ సమస్య ఎందుకొచ్చిందని చెక్ చేసుకొని.. సరైన చికిత్స తీసుకుంటే.. ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు.ప్రతి మగాడు ఏదో ఒక సమయంలో అది సమస్యను ఎదుర్కొంటాడని నిపుణులు చెబుతున్నారు. కొందరికి అసలు.. ఆ పని చేసే సమయంలో అది గట్టి పడదు. కొందరికి మాత్రం అది ఆ సమయంలో గట్టి పడినా.. తర్వాత వెంటనే మెత్తగా అయిపోతుంది. దీంతో ఎక్కువ సేపు ఆ పని చేయలేరు. ఈ సమస్య వల్ల పచ్చని కాపురంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉంటాయి.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు.. చెడు అలవాట్లు ఉన్నవాళ్లకు ఆ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. మగవాళ్లలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ లేవల్స్ తగ్గినా కూడా అది స్తంభించడం ఆగిపోతుందట. అలాగే.. దాని మీద ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా కొందరికి అంగం గట్టి పడదు. కొందరైతే ప్రతి విషయానికి టెన్షన్ పడుతుంటారు. మెంటల్ టెన్షన్ తో ఉంటారు. ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. అటువంటి వాళ్లకు కూడా అంగం అస్సలు గట్టిపడదట. ఇక.. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు కానీ.. హార్ట్ రిలేటెడ్ సమస్యలు ఉన్నవాళ్లకు కానీ.. అందులో కొవ్వు పేరుకుపోయినా కూడా అంగం అస్సలు గట్టిపడదట.

ఆ సమస్యకు పరిష్కారం ఏంటి?

ఆ సమస్య ఉన్నవాళ్లకు కొన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే.. వాళ్లు ఆ సమస్య కోసం ట్రీట్ మెంట్ చేస్తారు. శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిన పెంచే ప్రయత్నం చేస్తారు. లేదంటే వయాగ్రా లాంటి క్యాప్షల్స్ ను సూచిస్తుంటారు డాక్టర్లు. లేదంటే కొన్ని రకాల చిట్కాలు పాటించినా కూడా ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.మన వంటింట్లోనే ఎన్నో రకాల ఆయుర్వేద పదార్థాలు ఉన్నయి. వాటిలో అతి ముఖ్యమైనది ఉల్లిగడ్డ. ఇది చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డలో బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు ఉండటం వల్ల.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు.. అంగంలోకి కూడా రక్త ప్రసరణ బాగా జరిగి.. అంగం గట్టిపడుతుంది.

marriage

marriage

అలాగే.. మరో ముఖ్యమైనది వెల్లుల్లి. దీన్నే ఎల్లిగడ్డ అంటాం. వెల్లుల్లి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం వల్ల.. హార్మోన్ ఉత్పత్తి పెరిగి.. అంగ స్తంభన సమస్యలు తగ్గుతాయి. అరటి పండులో ఉండే బ్రోమెలిన్ అనే పదార్థం టెస్టోస్టిరాన్ ను పెంచుతుంది. తద్వారా అంగం గట్టిపడుతుంది. అలాగే.. కుంకుమ పువ్వును కూడా నిత్యం తీసుకుంటే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. లవంగాలు కూడా ఎక్కువగా వాడితే రక్త ప్రసరణలో వేగం పెరుగుతుదంట. దాని వల్ల.. అది గట్టి పడుతుంది.డ్రై ఫ్రూట్స్ అయినటువంటి బాదాం, జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే అంగం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గ్రీన్ టీని కూడా నిత్యం తీసుకుంటే.. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. దాని వల్ల అంగస్తంభన సమస్యలు తగ్గుతాయి. ఇలా.. వంటింట్లోనే ఉన్న ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల.. ఆ సమస్యలకు చెక్ పెట్టి.. మన్మథుడిలా రెచ్చిపోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> మగాళ్లు జాగ్రత్త.. తొందరపడి ఈ ఫుడ్ తిన్నారంటే.. దాని సైజ్ తగ్గిపోతుందట?

ఇది కూడా చ‌ద‌వండి ==> ముద్దులు ఎన్ని ర‌కాలు.. చెవిపై ముద్దు పెడితే అర్థం ఏమిటి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు తెలుసా… తిరుప‌తి కొండ‌పైన మీకు తెలియ‌ని విష‌యం మ‌రొక‌టి దాగి ఉంది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు ద‌గ్గు త‌గ్గ‌డం లేదా… ఈ చిన్న‌ చిట్కాల‌తో ఉప‌స‌మ‌నం పోందండి..?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది