Husband And Wife : వివాహం అయిన తర్వాత భర్త తన మాటే వినాలి అని భార్య ఎందుకు అనుకుంటుందో తెలుసా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Husband And Wife : వివాహం అయిన తర్వాత భర్త తన మాటే వినాలి అని భార్య ఎందుకు అనుకుంటుందో తెలుసా..?

Husband And Wife : పెళ్లంటే కలిసి జీవించడమే కాదు.. తప్పు ఒప్పులను, చేసే పనులు అంగీకరిస్తూ సమానంగా ఉంటే ఆ బంధం రోజురోజుకు బలపడుతుంది.భార్య భర్తలు ఒకరికొకరు సర్దుకు పోతే అలాంటి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ప్రేమలో వెలు విరిస్తాయి. ఇలా కాకుండా ఉంటే అనేక ఇబ్బంది ఎదుర్కొంటారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమా లేకపోతే బంధం విచ్ఛిన్నం అవుతుంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరి.. అలాగే ప్రతి వ్యక్తి సామాజికంగానూ ఉన్నత […]

 Authored By jyothi | The Telugu News | Updated on :2 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Husband And Wife : వివాహం అయిన తర్వాత భర్త తన మాటే వినాలి అని భార్య ఎందుకు అనుకుంటుందో తెలుసా..?

Husband And Wife : పెళ్లంటే కలిసి జీవించడమే కాదు.. తప్పు ఒప్పులను, చేసే పనులు అంగీకరిస్తూ సమానంగా ఉంటే ఆ బంధం రోజురోజుకు బలపడుతుంది.భార్య భర్తలు ఒకరికొకరు సర్దుకు పోతే అలాంటి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ప్రేమలో వెలు విరిస్తాయి. ఇలా కాకుండా ఉంటే అనేక ఇబ్బంది ఎదుర్కొంటారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమా లేకపోతే బంధం విచ్ఛిన్నం అవుతుంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరి.. అలాగే ప్రతి వ్యక్తి సామాజికంగానూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ భాగస్వామీ ఎంపీకలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. వివాహం తర్వాత భార్యాభర్తలను ఒకరికొకరు మోసం చేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుంది..తన సొంత విషయాల్లో భర్త జోక్యం చేసుకున్న అదుపు చేయడానికి ప్రయత్నించిన స్త్రీలు దాన్ని అంగీకరించరు. దీనివల్ల వారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. మగాళ్లపై కూడా మహిళలు అజమానించి చలాయించాలనుకుంటే ఆ జీవితం నరకమే అవుతుంది.

పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ కూడా భర్త తన మాటే వినాలి అని అనుకుంటుంది. ఎందుకంటే చాలామంది భర్తలు తమ భార్యల మాట అసలు వినిపించుకోరు. దాంతో భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే ఒకరి మాటను ఒకరు వినాలని పెద్దలు చెప్పారు. సాధారణంగా మహిళలు తమ మాటలను భర్తలు వినాలని అనుకుంటారు. భర్త ప్రేమను పొందటంతో పాటు తనకు లొంగి ఉండాలంటే ఏం చేయాలన్నది చాలామందిలో ఉన్న అనుమానం. సహజంగా ఎటువంటి సందర్భం అయినా భర్తను తక్కువ చేసి అస్సలు చూడకూడదు. అలాగే భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద చెప్పకూడదు. దాంపత్య జీవితం సంబంధించిన విషయాలను కూడా ఎక్కడ చెప్పకూడదు. ఈ విధంగా చేయడం వలన భర్త కూడా భార్యకు గౌరవిస్తూ తన మాటను వింటూ వస్తాడట. భర్త చెప్పేది వింటేనే అతని కలలోకి చూసి మాట్లాడటం వలన భార్యలు చెప్పే విషయాలు వాళ్లు వింటుంటూ ఉంటారు. భార్యలు భర్తను అమ్మలా ఆదరించాలి. ఆ విధంగా ఆదరించినట్లయితే ప్రతి భార్యా మాట భర్త వింటాడు. బంధాన్ని నిలుపుకోవడం వల్ల కావచ్చు. లేదా ప్రేమ వల్ల కావచ్చు.. మంచి కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసం భర్తను సరియైన దారిలో నడిపించాలని భావనతో భార్యలు ఇలా భర్తను తన ఆధీనంలో పెట్టుకుంటూ ఉంటారు.

ప్రేమను బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తమ హద్దులు దాటి దూషించుకుంటారు. దీని వల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దలు చిన్న పిల్లల పట్ల గౌరవం లేకుండా తన బాధ్యతను పక్కనపెట్టి దురాశతో మహిళల వ్యవహరిస్తే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొక్క తప్పదు. ప్రతి మగాడు అందమైన మహిళ భారీగా రావాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్న మంచి కుటుంబం కాకపోతే తమకు సరితూగే వారితో సంబంధాలు నేర్పుకోవాలి. ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తులు తక్కువ ఉన్న ఎల్లారికి మాత్రం పోకూడదట. దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. వధువు అందంగా లేకపోయినా పరవాలేదు. ఆమె కుటుంబానికి మాత్రం విలువలు ఉండాలి. దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణము ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ బాధ్యత ఉండాలి. వివాహంలో ఉండాల్సిన మొదటి సూత్రం ఇది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. భర్త సేవలో తరించడమే భార్యకు స్వర్గంతో సమానమని కానీ తన ఆశ్రయం పొందిన మహిళ ప్రయోజనాలు కూడా భర్త కాపాడాలని అలా చేయని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉంటుంది. తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందట. ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి కుటుంబంలో శాంతి సామరస్యాల కోసం పాటుపడుతుందట.

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక