kaushik reddy : కౌశిక్ రెడ్డి రాజీనామాతో రంజుగా మారిన హుజురాబాద్ రాజకీయం..!

kaushik reddy హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. కౌశిక్ రెడ్డి  kaushik reddy కాంగ్రెస్ congress పార్టీకి రాజీనామా చేసారు. కౌశిక్ రెడ్డి ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారైందని..తానే అధికార పార్టీ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. యవకుల మద్దతు కూడగట్టాలని…డబ్బుల సంగతి తానే చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఈ ఆడియో లీక్ కావటంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy  సీరియస్ అయ్యారు. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన కౌశిక్ రెడ్డి kaushik reddy కి నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా సంఘానికి సూచించారు. ఆ వెంటనే కౌశిక్ రెడ్డి kaushik reddy కి నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. కౌశిక్‌రెడ్డి kaushik reddy ని సస్పెండ్ చేయాలంటూ హుజురాబాద్‌లో డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ తీర్మానం చేశారు. ఈ మేరకు హుజురాబాద్ ఇన్‌ఛార్జ్‌ దామోదర రాజనర్సింహకి లేఖ రాశారు.

huzurabad kaushik reddy resigned to congress party

టీ కాంగ్రెస్ నోటీసు జారీ.. kaushik reddy

ఇదే సమయంలో తనకు నోటీసులు జారీ కావటంతో కౌశిక్ రెడ్డి తన సన్నిహితులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ఫంక్షన్ లో ఆయన కేటిఆర్ ను కలిసిన వీడియోలు వైరల్ గా మారాయి. పాడి కౌశిక్ రెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ TRS నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించిందని తెలుస్తోంది. అయినా కౌశిక్ రెడ్డి తీరు మారకపోవడంతో సస్పెండ్ చేసే యోచనలో పీసీసీ ఉందని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి పార్టీలో చేరితే టికెట్ ఇస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చారని భావిస్తున్నారు. అయితే, రెడ్డి వర్గానికి ఇవ్వాలా …లేక బీసీ వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాలా అనే దానిపై హుజూరాబాద్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు.

congress party

త్వరలో కారెక్కనున్న కౌశిక్ రెడ్డి .. kaushik reddy

దీంతో..కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నుండి గులాబీ పార్టీ టిక్కెట్ ఖాయమనే ప్రచారం సాగుతున్నా..నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు..బలా బలాలు ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ తరువాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కౌశిక్ రెడ్డి ముందుగానే టీఆర్ఎస్ లో చేరటం ద్వారా తన సీటుకు మరింత మద్దతు పెంచుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

trs party

దీంతో.. కౌశిక్ రెడ్డి ఈ నెల 16న గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. కౌశిక్ రెడ్డి తన భవిష్యత్ అడుగుల గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ తో హుజురాబాద్ రాజకీయాలు రంజుగా మారాయి. ఇక కౌశిక్ రెడ్డి కారు ఎక్కడమే మిగిలిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి రాజీనామాతో .. టీ కాంగ్రెస్ ఏం చేస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> TRS : పదవి ఇస్తారా..? వేరే పార్టీలోకి వెళ్లాలా..? అధిష్ఠానానికి అసంతృప్త నేతల సవాల్..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Huzurabad : పాదయాత్రలకు పార్టీలు రెడీ.. హుజూరాబాద్ గెలుపును పాదయాత్రలు డిసైడ్ చేస్తాయా?

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

7 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

8 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

9 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

10 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

11 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

12 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

13 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

14 hours ago