Women : ఈ లక్షణాలు మహిళల్లో కనిపిస్తే ప్రమాదమే.. అశ్రద్ధ చేస్తే.. పిల్లల్ని కనే యోగం ఉండదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Women : ఈ లక్షణాలు మహిళల్లో కనిపిస్తే ప్రమాదమే.. అశ్రద్ధ చేస్తే.. పిల్లల్ని కనే యోగం ఉండదు…!!

Women : చాలామంది మహిళలకు పెళ్లి అయ్యి ఎన్నో సంవత్సరాలు దాటిన కూడా గర్భం దాల్చారు.. ఇలాంటి ప్రాబ్లం తో చాలామంది ఈ మధ్యకాలంలో బాధపడుతున్నారు. అయితే దీనికి కారణం పీసీఓడీ, పీసీఓఎస్ దీని బారిన పడితే స్త్రీలలో గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. అయితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. దీనికి నివారణ ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం…జీవనశైలి విధానంలో కొన్ని అలవాట్ల వలన కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 May 2023,12:00 pm

Women : చాలామంది మహిళలకు పెళ్లి అయ్యి ఎన్నో సంవత్సరాలు దాటిన కూడా గర్భం దాల్చారు.. ఇలాంటి ప్రాబ్లం తో చాలామంది ఈ మధ్యకాలంలో బాధపడుతున్నారు. అయితే దీనికి కారణం పీసీఓడీ, పీసీఓఎస్ దీని బారిన పడితే స్త్రీలలో గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. అయితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. దీనికి నివారణ ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం…జీవనశైలి విధానంలో కొన్ని అలవాట్ల వలన కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ పిల్లలు లేని సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం మంది స్త్రీలు పిసిఒఎస్, పిసిఒడి సమస్యతో ఇబ్బంది పడుతుండగా.. మన దేశంలో ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం… పీసీఓడీ, పీసీఓఎస్ లక్షణాలు : *విపరీతమైన మూడు స్విమ్ కనిపిస్తూ ఉంటుంది.. వీరిలో చికాకు ఎక్కువగా కనపడుతుంది. *పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. *ఇక ఈ సమస్యల బారిన పడ్డ వారిలో కొంతమందికి అకారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. *అలాగే ఈ సమస్య బారిన పడ్డ స్త్రీలలో ఉన్నటువంటి అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి… *మైదా పిండితో చేసిన పదార్థాలు కు చాలా దూరంగా ఉండాలి. *ఐస్ క్రీమ్స్, కేక్, స్వీట్స్ కూల్డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది.

If these symptoms are seen in women it is dangerous

If these symptoms are seen in women, it is dangerous

*పాలు, మాంసాహారం, జంక్ ఫుడ్స్, బాగా తియ్యగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే… *పిసిఒడి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేసిన సరియైన చికిత్స తీసుకోకపోయినా హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు వస్తాయి. *పి సి ఓ ఎస్ సమస్య ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంటే దీనివలన హార్మోన్ల అసమర్ధుల్యత ఏర్పడి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. అది గర్భాశయ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. పాటించవలసిన జాగ్రత్తలు: *రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. *సంగీత వినటం పాటలు పాదడం లాంటివి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. *పిసిఒడి, పీసీఓఎస్ తోడు స్థూలకాయం లాంటి సమస్యలుంటే చాలా డేంజర్ అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది