
In Amazon prime day for sale redmi 5G phone
Amazon : ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మొబైల్స్ ను, టీవీలను ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్ తో సేల్ ను నిర్వహిస్తుంది. మొదటి రోజున అంటే జులై 23న ఈ రెడ్ మీ కె 50 ఐ 5జి సెల్ ను మొదలుపెట్టింది. మిడ్ రేంజ్ తో అదిరిపోయే స్పెసిఫికేషనులతో రెడ్ మీ కె50ఐ 5జి వస్తుంది. 144HZ డిస్ ప్లే, మీడియా టెక్ డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్ ను ఈ రెడ్ మీ ఫోన్ కలిగి ఉంది. ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్, ఫాస్ట్ చార్జింగ్ 67 వాట్ల టెక్నాలజీతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రెడ్ మీ కే50ఐ 5జి,6జిబి ర్యామ్+128 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 25,999గా ఉంది.8జిబి ర్యామ్+256జిబి టాప్ మోడల్ రూ.28,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.
23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ డే సెల్ తొలి రోజు సందర్భంగా ఈ ఫోన్ ఆఫర్లు ప్రారంభమయ్యాయి .ఈ ఫోన్లో ఎంఐ స్టోర్స్ లోను లభిస్తున్నాయి. స్టీల్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. రెడ్ మీ కె 50 ఐ ఫోన్ ను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు తో తీసుకుంటే రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంటును 22,999కే దక్కించుకోవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ పై రూ.2500 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.144Hz రిప్రిష్ రేట్ డాల్బీ డిజైన్ సపోర్ట్ ఉండే 6.6 ఫుల్ హెచ్ డీ+LCD డిస్ప్లేను రెడ్ మీ కె 50 ఐ కలిగి ఉంది.650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 270Hz టచ్ సాంప్లింగ్ రేట్ హెచ్ డి ఆర్ 10 సర్టిఫికేషన్ ఉంటుంది. డిస్ ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ రెడ్ మీ ఇస్తుంది.
In Amazon prime day for sale redmi 5G phone
మీడియా టెక్ డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్ ఈ మొబైల్లో ఉంటుంది. 8 జిబి వరకు LPDDRS ర్యామ్, 256జిబి UFS 3.1 వరకు స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 బెస్ట్ MIUI 13 ఓఎస్ పై ఈ మొబైల్ రన్ అవుతుంది.రెడ్ మీ కే50ఐ 5జి వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ 8మెగా ఫిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ,2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరాలను రెడ్ మీ పొందుపరిచింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఈ మొబైల్లో 5080mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. డ్యూయల్ 5 జి, 4జి, ఎల్ టిఈ, వైఫై 6, ఎన్ఎఫ్ సి, పిఎస్ ఐఆర్ బ్లాస్టర్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, యు ఎస్ బి, పోర్ట్ కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ ఆర్ట్మోస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో రెడ్ మీ కె 5జి ఐ ఫోన్ వస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.