Job Offer : చాక్లెట్స్ తినుకుంటూ… నెలకు 6.5 లక్షలు సంపాదించవచ్చు… అది ఎలాగంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Job Offer : చాక్లెట్స్ తినుకుంటూ… నెలకు 6.5 లక్షలు సంపాదించవచ్చు… అది ఎలాగంటే…

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,7:30 am

Job Offer : చాక్లెట్స్ ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అందరూ చాక్లెట్స్ ను ఎంతగానో ఇష్టపడతారు. చాక్లెట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారికి ఇప్పుడు లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. చాక్లెట్ ప్రియులకు జాబ్ ఇస్తామని ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఒక స్వీట్ కంపెనీ క్యాండీ కంపెనీ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించింది. అర్హత గల అభ్యర్థి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అతడు ఆ కంపెనీలో చాక్లెట్ తినుకుంటూ నెలకు ఆరులక్షలపైగా సంపాదించుకోవచ్చు. అయితే అతడి జాబ్ పేరు చాక్లెట్ టేస్టింగ్ టెస్టర్ జాబ్.

ఈ ఉద్యోగం వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. మిఠాయి కంపెనీ ఉద్యోగికి చాక్లెట్ రుచి చూసే అవకాశం ఇస్తుంది. ముందుగా చెప్పినట్లుగా ఎంపికైన ఉద్యోగికి లక్షలాది జీతాన్ని అందజేస్తుంది. ఈ కంపెనీ సోషల్ మీడియాలో ఈ జాబ్ కి సంబంధించిన ప్రకటన వెల్లడించింది. దీనిని చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాక్లెట్ తింటే జాబు ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అవును మీరు విన్నది నిజం. మా కంపెనీలో చాక్లెట్ తింటే జాబ్ ఇస్తామని పేర్కొంది. ఇలా క్యాండీ ఫన్ హౌస్ అనే కంపెనీ మిఠాయి తినడానికి ఇష్టపడే ఉద్యోగులను నియమించాలనుకున్న ఉద్యోగులు కూడా అభిరుచికి తగ్గట్టుగా రివ్యూలు ఇవ్వాలి. అయితే ఉద్యోగి యొక్క పని టేస్ట్ టెస్టర్ ఈ ఉద్యోగం కోసం 3 లక్షల జీతం అంటే నెలకు 6.5 లక్షలు ఇవ్వబడుతుంది.

Job Eat chocolate earn lakhs of rupees candy company offer these job

Job Eat chocolate earn lakhs of rupees candy company offer these job

అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చిన కంపెనీ కెనడాలో ఉంది. కంపెనీ ఉద్యోగులకు సంవత్సరం పొడవునా మిఠాయి తినడానికి 78 లక్షలు చెల్లిస్తుంది. ఉద్యోగి పని కోసం ఆఫీస్ కి వెళ్ళడం అవసరం లేదు. అతని ఇంటి నుండి ఈ పనిని చేయొచ్చు. కంపెనీ లింక్డ్ ఇన్ పోస్ట్ ప్రకారం ఎప్పటికైనా అభ్యర్థులు నెలకు దాదాపు 3500 ఉత్పత్తుల ఉత్పత్తులను పరీక్షించాలి. ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పని కోసం తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఈ జాబ్ కి ఉత్తర అమెరికా నివాసి అయి ఉండాలి. అలాగే చాక్లెట్ ప్రేమికులై ఉండాలి. ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది