శృ*గారం చేసేటప్పుడు మగాడు ఆత్మస్థైర్యం ఉంటేనే.. అందులో విజయం సాదిస్తారు.. వీడియో
చాలామంది ఆ విషయంలో బాధపడుతూ ఉంటారు. ఏమాత్రం నిరాశ చెందినా ఆ పని సరిగ్గా చేయలేరు. అసలు ఆ పని చేయడం అనేదే ఒక అనుభూతి. కాకపోతే దాన్ని మంచిగా చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించకపోతే దాని రుచి తెలియదు. కొందరు దాన్ని ఆస్వాదిస్తూ చేయరు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అసలు ఆ పని చేయడం అంటేనే అదేదో బూతు అన్నట్టుగా భావిస్తారు. దాని గురించి మాట్లాడటానికి కూడా వెనకాడుతారు. కానీ.. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం.
దాని మీద చాలామందికి సరైన అవగాహన లేకపోవడమే దాన్ని ఆస్వాదించలేకపోవడానికి కారణం. చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. అవి దేని వల్ల వస్తున్నాయో గ్రహించాలి. ముఖ్యంగా ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం. మగాళ్లకు ఆత్మస్థైర్యం లేకపోతే చాలా కష్టం. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంబంధిత డాక్టర్ ను కలవాలి. అప్పుడు వైద్యుల సలహా చాలా ముఖ్యం. నిజంగానే భాగస్వామిని ఆ విషయంలో తృప్తిపరచలేకపోతే మాత్రం సంబంధిత డాక్టర్ ను కలవాలి.
ఒకవేళ భాగస్వామిని తృప్తిపరచలేకపోతే ఏం చేయాలి?
అయినా కూడా ఫలితం లేకపోతే.. అయినా సమస్యలు తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ ను కలవాలి. ముఖ్యంగా ఆ సమస్యలకు కారణం డిప్రెషన్, ఆందోళన. వాటిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. వాటి వల్లనే ఆ పనిలో అస్సలు సంతోషం ఉండదు. అయితే.. సైకియాట్రిస్టులు కూడా మీలో ఉన్న స్ట్రెస్, డిప్రెషన్ ను తగ్గించడానికే ప్రయత్నిస్తారు. దాని కోసం సపరేట్ ట్రీట్ మెంట్ ఉంటుంది. అలా కాకుండా మీ అంత మీరు కూడా ఆత్మస్థైర్యంతో ఉంటే.. అందులో మీరే విజేత. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.