Mega DSC : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… 110,62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mega DSC : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… 110,62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…!

 Authored By tech | The Telugu News | Updated on :15 March 2024,8:15 pm

ప్రధానాంశాలు:

  •  Mega DSC : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల... 110,62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!

Mega DSC : తెలంగాణలో ఉపాధ్యాయుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు 1162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2629.. భాషా పండితులు 787..లో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6508 పోస్ట్లు అలాగే వీటి పోస్టులు 182.. స్పెషల్ క్యాటగిరి స్కూల్ అసిస్టెంట్లు 220. ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు ఉన్నటువంటి దీనికి సంబంధించిన తేదీలను సర్కస్ త్వరలో ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని పాత అప్లికేషన్ పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపారు. అభ్యర్థులు బిఈడి, డీఈడి లేదా స్పెషల్ కేటగిరి అర్హలై ఉండాలి. బిఈడి ఉన్నవారు ఎస్జీటీ పోస్టులకు అర్హులు డి ఈ డి ఉన్నవారు ఎస్సి పోస్టులకు అర్హులు గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి ఉండాలి. చివరి ఇయర్లో బిఈడి విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లో ఆబ్జెక్టివ్ క్యూస్షన్స్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లకు 80 మార్కులకు 160 ప్రశ్నలు ఉంటాయి. ఎస్జీటీలకు వివిధ సబ్జెక్టులను కవర్ చేస్తూ 80 మార్కులకు 120 ప్రశ్నలు ఉండబోతున్నాయి. పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అలాగే మే జూన్లో నిర్వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వయోపరిమితి; 18 నుంచి 46 సంవత్సరాల మధ్య రిజర్వుడ్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. టెట్కి వెయిటెడ్ కి టీచర్ కి రిక్రూట్మెంట్ టెస్ట్ మరియు టెట్ స్కోర్ కి 20% వెయిట్ తో టెట్ అర్హత చాలా ముఖ్యం..

ప్రిపరేషన్ టిప్స్; కేవలం ప్రశ్న జవాబు వ్యవస్థలపై దృష్టి పెట్టడం కంటే అప్లికేషన్ ఆధారిత విధానంతో సిద్ధం కావాలి. భావనలను లోతుగా అర్థం చేసుకుంటూ వెళ్లాలి. గత పత్రాలను సమీక్షించండి. ప్రశ్నల సరళి మరియు శైలిని అర్థం చేసుకోవడానికి మునుపటి డిఎస్సి ప్రశ్నపత్రాలను అనుగుణంగా చేసుకోండి..

రెగ్యులర్ రివిజన్; సమాచారాన్ని ప్రభావితంగా మార్చడానికి ఆధ్యాయనం షెడ్యూల్ను రూపొందించండి.

ఆన్లైన్ ప్రాక్టీస్; పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. కావున ఫార్మాట్ మరియు పరిమితులతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఆన్లైన్ మాక్ టెస్టులను ప్రాక్టీస్ కావాలి.

విషయ పరిజ్ఞానం: సిలబస్ ప్రకారం సబ్జెక్టు నిర్దిష్ట కంటెంట్ మరియు బోధన పద్ధతులపై దృష్టి పెట్టాలి.

దరఖాస్తు ప్రక్రియ; అధికారక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. (టీఎస్ డీఎస్సీ అధికారిక వెబ్సైట్)..

తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 324 రాత పరీక్ష మే జూన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది