Marriage After : పెళ్లి తరవాత భర్తలు ఇలా మారిపోతారు .. కారణం ఇదే !

 Authored By aruna | The Telugu News | Updated on :16 December 2022,11:00 am

Marriage After : పెళ్లి,Marriage ,అనేది ప్రతి ఒక్కరికి మధురమైన ఘట్ట. ఈ బంధం ఇద్దరి మనుషుల మధ్య విభద్దత, ఇది వారిని జీవితాంతం ఒకరినొకరు అనుబంధంగా ఉంచుతుంది. ప్రతి సుఖం దుఃఖంలో కలిసి నిలబడటానికి హామీ ఇస్తుంది. అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు సహజం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉండవు. అందుకే ఒకరి కోసం ఒకరు కాస్త మారాల్సి ఉంటుంది. కానీ పెళ్లి అయ్యాక చాలామంది శ్రీలు తన భర్తను పెళ్ళికి ముందు ఒకలా ఉన్నావు పెళ్లయ్యాక మారిపోయావు అంటూ ఉటరు.

నిజానికి పెళ్లి తర్వాత పురుషులు మారిపోతారు. భర్త ప్రవర్తనలో మీకు తెలియకుండానే గందరగోళం మార్కులు చోటు చేసుకుంటాయి. పెళ్లికి ముందు ఎవరైనా తమ భాగస్వామి తమలోని మంచి గుణాలను మాత్రమే చూపిస్తారు. కానీ పెళ్లయ్యాక ఆ జంట నిజలో జీవించడం మొదలుపెడతారు.తమ భాగస్వామి కొన్ని రోజులకు ఆ మార్పులకు అలవాటు పడతారు కానీ ఆ మార్పులు భరించలేకుండా ఉంటే మాత్రం మీ భాగస్వామితో ఆ విషయాల గురించి మాట్లాడుకోవాలి.

men change after marriage because of that reason

men change after marriage because of that reason

పెళ్లికి ముందు మీకు కేటాయించిన సమయం పెళ్లయ్యాక బాధ్యతలతో దొరకపోవచ్చు. కానీ వారు మిమ్మల్ని ఎప్పటిలాగా ప్రేమిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి.జీవితం అనేది అనుకున్నంత ఈజీగా, సాఫీగా ఉండదు. ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. అందుకే జీవిత భాగస్వామిలో ఉన్న మంచి లక్షణాల్నే కాకుండా, లోపాల్ని కూడా స్వీకరించగలగాలి, అర్ధం చేసుకోగలగాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలమని అర్ధం చేసుకోవాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి