Categories: ExclusiveNewsTrending

బ్రేకింగ్‌: తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్‌.. ఇవే నిబంధనలు

telangana night curfeaw : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ తో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పై రాష్ట్ర హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించాలంటూ కోర్టు సూచించినా కూడా పట్టించుకోక పోవడంతో హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న కోర్టు ప్రభుత్వం పై చాలా సీరియస్ అవ్వడంతో నేడు వెంటనే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది లాక్ డౌన్‌ సమయంలో ఎలాంటి నిబంధనలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే కొనసాగబోతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

telangana night curfeaw నైట్‌ కర్ఫ్యూకు వీటికి మినహాయింపు..

గత ఏడాది లాక్‌ డౌన్‌ సమయంలో అన్ని వర్గాల వారికి కూడా కఠినంగా నిబంధనలు అమలు చేశారు. కాని ఈసారి మాత్రం కర్ప్యూ నుండి మీడియా వారికి, డెలవరీ బాయ్స్ ఇంకా కొన్ని ముఖ్యమైన విభాలకు ఉపశమనం కలిగించారు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవడంతో పాటు నైట్‌ షోలు పూర్తిగా రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు చెందిన అత్యవసర విభాగాలు తప్ప ఇతర విభాగాల్లో నైట్‌ కన్ఫ్యూను ( telangana night curfeaw ) కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.

telangana night curfeaw

telangana night curfeaw : హైకోర్టు ఆదేశాలతో..

హైకోర్టు ఆదేశాల కారనంగానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఈ జీవోను తీసుకు వచ్చింది. నేడు( telangana night curfeaw ) కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకుంటే రేపు కోర్టు స్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందని నిన్నటి వాదనల సందర్బంగా జడ్జ్ పేర్కొన్నారు. అందుకే వెంటనే తెలంగాణలో ఆంక్షలను అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయమై ప్రభుత్వం భిన్న వాదన కలిగి ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఈ ఆంక్షల వల్ల తగ్గదు అనేది కొందరి వాదన. అందుకే ఆలస్యంగా ఆంక్షలు తీసుకు వస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.

Recent Posts

Health Tips | యాలకులు .. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధం!

Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…

32 minutes ago

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

2 hours ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

3 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

12 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

13 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

14 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

16 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

17 hours ago