Bandi Sanjay : బ్రేకింగ్‌.. బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు.. కాసేపట్లో కోర్టుకు హాజరు.. కోర్టు ఎదుట కార్యకర్తల ఆందోళన..!

Advertisement
Advertisement

Bandi Sanjay  : తెలంగాణ భాజపా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గత రాత్రి నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ ను అడ్డుకుని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సమావేశాలు, సభలకు అనుమతి లేదన్న కరీంనగర్ సీపీ.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్ తో పాటు 16 మందిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement

తమపై దాడికి యత్నించిన మరో 25 మంది భాజపా శ్రేణులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా గత రాత్రి అదుపులోకి తీసుకున్న బీజేపీ చీఫ్ ను కాసేపట్లో కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అరెస్టులు అక్రమం అన్యాయమంటూ పోలీసుల తీరుపై మండి పడ్డారు. వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Bandi Sanjay Bad News in Huzurabad bypoll

లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… సంజయ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున చేస్తున్న పోరాటం భేష్ అంటూ కొనియాడినట్లు సమాచారం.

Advertisement

Recent Posts

Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!

Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…

12 mins ago

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…

1 hour ago

Anjeer Juice : ప్రతిరోజు అంజీర్ ను డ్రై ఫ్రూట్ లా కాకుండా ఇలా గనక తీసుకుంటే…. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు…!

Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో బూ.. బూ.. బూతులు.. బాబోయ్ ఎవరు తగ్గట్లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…

11 hours ago

Tirumala Laddu Prasadam : సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదం.. దీని కారకులు ఎవరు..?

Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…

12 hours ago

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

13 hours ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

14 hours ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

15 hours ago

This website uses cookies.