YS Jagan : ప‌వ‌న్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ : వైఎస్ జ‌గ‌న్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ప‌వ‌న్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ : వైఎస్ జ‌గ‌న్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :5 March 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : ప‌వ‌న్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ : వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan : డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ అని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. బుధ‌వారం మీడియాతో ఆయ‌న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YS Jagan ప‌వ‌న్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌ ఎమ్మెల్యేకు త‌క్కువ వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan : ప‌వ‌న్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ : వైఎస్ జ‌గ‌న్‌

జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, కావునా అది ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో లేదని డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనపై స్పందించాలని మీడియా జగన్ ను కోరింది. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ.. “ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువా… ఎమ్మెల్యే కి తక్కువా… జీవితం లో మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు” అని జగన్ అన్నారు.

కళ్యాణ్ పై స్పందించమని అడిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి పూర్తిగా తిరస్కరించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మళ్లీ పవన్ పేరును కూడా ప్రస్తావించడానికి ఆయన ఆసక్తి చూపలేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది