Pawan Kalyan : అకీరానందన్ పేరు చెప్తే భయపడుతోన్న పవన్ కళ్యాణ్.. కారణం ఇదే !

Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో ఆయన కొడుకు అకీరా నందన్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. అకీరా సినిమాలలో కనిపించనప్పటికీ జనాలలో అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. అకీరా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండడు. కానీ రేణు దేశాయ్ మాత్రం అప్పుడప్పుడు అకీరా ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. దీంతో అకీరా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అకీరా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది. తాజాగా అకీరా నందన్ హైదరాబాదులో జరిగిన హైదరాబాద్ ఫార్ములా

Advertisement
Pawan Kalyan Son Akira Nandan entry to tollywood
Pawan Kalyan Son Akira Nandan entry to tollywood

ఈ రేసులో సందడి చేశారు. శనివారం జరిగిన ఈ ఫార్ములా రేసింగ్ పోటీలకు చాలామంది స్టార్స్ హాజరయ్యారు. అయితే ఈ పోటీల్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తన స్నేహితులతో కలిసి అకీరా ఈ రేసింగ్ పోటీలను చూశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాప్ పెట్టుకొని స్టైలిష్ గా చాలా అందంగా కనిపించాడు. ఈ ఫోటోలు చూసినా మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ ఫోటోలో అకిరా హీరోలాగే ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Pawan Kalyan Son Akira Nandan entry to tollywood
Pawan Kalyan Son Akira Nandan entry to tollywood

ఈ కొత్త ఫోటోలతో అకిరా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అకిరా ఎంట్రీ పై మాట్లాడారు. తండ్రి నుంచి వారసత్వంగా యాక్టింగ్ లోకి రావద్దు. ఆసక్తి సొంతంగా రావాలి అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కూడా అకిరా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. అకిరా కి నటుడు కావాలని ఉద్దేశం లేదని అందుకు తాను రెడీ అవ్వట్లేదు అని స్పష్టం చేసింది. అయినా అభిమానులు మాత్రం అకిరానందన్ ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement