Peerzadiguda : పీర్జాదిగూడ.. ఐటీసీ సంస్థ సహకారంతో Solid Waste Management మిషన్ ప్రారంభోత్సవం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peerzadiguda : పీర్జాదిగూడ.. ఐటీసీ సంస్థ సహకారంతో Solid Waste Management మిషన్ ప్రారంభోత్సవం..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 January 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Peerzadiguda : పీర్జాదిగూడ.. ఐటీసీ సంస్థ సహకారంతో Solid Waste Management మిషన్ ప్రారంభోత్సవం..!

Peerzadiguda  : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐటీసీ సంస్థ సహకారంతో ప్రారంభమైన SWM (Solid Waste Management) మిషన్ ప్రారంభోత్సవం పీర్జాదిగూడ Peerzadiguda నగరపాలక సంస్థ మేయర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి  Telangana  తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు దనసరీ అనసూయ సీతక్క anasuya seethakka గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Peerzadiguda పీర్జాదిగూడ ఐటీసీ సంస్థ సహకారంతో Solid Waste Management మిషన్ ప్రారంభోత్సవం

Peerzadiguda : పీర్జాదిగూడ.. ఐటీసీ సంస్థ సహకారంతో Solid Waste Management మిషన్ ప్రారంభోత్సవం..!

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,పెరుగుతున్న జనాభా మరియు పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని చెత్త నిర్వహణలో ఆధునిక పద్ధతులు అనుసరించాలి అని సూచించారు.ఇంటింటి నుండి వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించి, పునర్వినియోగం చేయగలిగే విధంగా వర్గీకరించడం అత్యవసరమని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు,మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి,మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి,పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్,బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్,కార్పొరేటర్లు,కోఆప్షన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది