Railway New Rules : రైల్వే నిబంధల్లో మార్పులు.. వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు అందుబాటులో కొన్ని సౌక్యరాలు.. అవేంటో చూసేయండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway New Rules : రైల్వే నిబంధల్లో మార్పులు.. వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు అందుబాటులో కొన్ని సౌక్యరాలు.. అవేంటో చూసేయండి..?

Railway New Rules : దగ్గర ప్రయాణం అయితే బండి లేదా కారు.. దూర ప్రయాణం విత్ ఇన్ ద స్టేట్ అయితే బస్సు ఎంపిక చేసుకుంటారు. కానీ సుదూర ప్రయాణాలకు మాత్రం ట్రైన్ ని కంపల్సరీ వాడుతుంటారు. ఐతే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు మార్పులతో కొన్ని ఉపయోగకరమైన విధానాలను ప్రవేశ పెడతారు. అదే క్రమంలోనే కొత్తగా వృద్ధ ప్రయాణీకులకు ఇంకా గర్భిణె స్ట్రీలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలిగించేలా రైల్వే శాఖ కొన్ని మార్పులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2024,7:00 am

Railway New Rules : దగ్గర ప్రయాణం అయితే బండి లేదా కారు.. దూర ప్రయాణం విత్ ఇన్ ద స్టేట్ అయితే బస్సు ఎంపిక చేసుకుంటారు. కానీ సుదూర ప్రయాణాలకు మాత్రం ట్రైన్ ని కంపల్సరీ వాడుతుంటారు. ఐతే రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు మార్పులతో కొన్ని ఉపయోగకరమైన విధానాలను ప్రవేశ పెడతారు. అదే క్రమంలోనే కొత్తగా వృద్ధ ప్రయాణీకులకు ఇంకా గర్భిణె స్ట్రీలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలిగించేలా రైల్వే శాఖ కొన్ని మార్పులు చేసింది. వాటిలో ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలకు లోయర్ బర్త్ కేటాయించేలా నిబంధనలు ప్రవేశ పెట్టింది.

Railway New Rules అలాంటి వారికి లోయర్ బెర్త్..

సీనియర్ సిట్నలు, గర్భిణీలకు ఇక మీదట ట్రైల్ లో లోయర్ బెర్త్ నే కేటాయించేలా రైల్వే శాఖ నిర్ణయించుకుంది. నైట్ ప్రయాణించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. లోయర్ కాకుండా పైన బెర్త్ లను ఇవ్వడం వల్ల వారికి అది సవాలుగా మారుతుంది. అందుకే ఈ వెసులుబాటు ఇస్తుంది. ఇక వీటికి ప్రామాణికంగా పురుషులైతే 60 ఏళ్లు.. మహిళలు ఐతే 58 ఏళ్లు పైన వారైతే ఈ కేటగిరి కిందకు వస్తారు.అలాంటి వారికి లోయర్ బెర్త్ కన్ ఫర్మ్ చేస్తుంది. స్లీపర్ క్లాస్ ఐతే ఈ లోయర్ బెర్త్ లు ఆరు.. థర్డ్ ఏసీలు ఐతే ఒక్కో కోచ్ లో 3 లోయర్ బెర్త్ లు వారికోసం రిజ్వర్ చేయబడతాయి. ఇక సెకండ్ ఏసీలో ఒక్కో కోచ్ లో 3, ఏసీ ఎక్స్ ప్రెస్ రైళ్లలో అయితే ఒక్కో కోచ్ కు 4 లోయర్ బెర్త్ లు రిజర్వ్ చేఊబడతాయి.

Railway New Rules రైల్వే నిబంధల్లో మార్పులు వృద్ధులు గర్భిణీ స్త్రీలకు అందుబాటులో కొన్ని సౌక్యరాలు అవేంటో చూసేయండి

Railway New Rules : రైల్వే నిబంధల్లో మార్పులు.. వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు అందుబాటులో కొన్ని సౌక్యరాలు.. అవేంటో చూసేయండి..?

టికెట్ బుకింగ్ అప్పుడు సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు లోయర్ బెర్త్ కోసం ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఐతే రిసర్వేషన్ టైం లో రిజర్వేషన్ చాయిస్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఇక గర్భిణీ స్త్రీలు లోయర్ బెర్త్ కేటాయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక లోయర్ బెర్త్ కోసం మహీళలు 45 ఏళ్లు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వారు ప్రాధాన్యత పొందుతారు. బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ కార్యాలయంలో బుకింగ్ చేసేప్పుడు ఇవి చూసుకోవాలి. ఈ నిబంధనల వల్ల వృద్ధులు, గర్భిణీలకు ప్రయాణ సమయంలో, రాత్రి టైం లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది