Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..!
Rains : ఇటు తెలంగాణా, అటు ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి వాటి ఉదృతి పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి వర్షాలకు దారి తీస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఆబోయే రెండు రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని.. అప్పటివరకు ఇదే విధంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఒక మోస్తారుగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణా, ఆంధ్రాలో పడుతున్న ఈ భారీ వర్షాల వల్ల కొన్ని ప్రంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణాలో కరీమ్నగర్, జయశంకర్ భూపాల పల్లి. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..!
ఇక ఏపీ లో కూడా 3 రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీలో కృష్ణా, గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతరారాజు, బాపట్ల, నద్యాల, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. అంతేకాద్ తీరం వెంట 65 గంటల కి.మీ వేగంతో గాలులు వేస్తున్నాయని ఎవరు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వర్షాల వల్ల శనివారం స్కూల్స్ కి హాలీడే ఇచ్చిన సంగతి తెలిసిందే.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.