
rajasthan latest cime news january 5nd
Rajasthan : ప్రస్తుత రోజుల్లో సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ముఖ్యంగా శరీర సుఖాల కోసం వయసుతో సంబంధం లేకుండా మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. వావి వరసలు లేకుండా.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎదుటి వ్యక్తిని చంపడానికైనా..ఇంకా ఎంచైడానికైన వెనుకాడటం లేదు. ఈ తరహాలో ఏకంగా ఓ మహిళ కూతురు భర్తతో అనగా అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లా సియాకర గ్రామంలో రమేష్ అనే వ్యక్తి చాలా కాలం నుండి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు.
పెద్ద కూతురు కిస్నాని అనే అమ్మాయినీ…. నారాయణ జోగి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరిద్దరికీ పెళ్లి అయ్యి చాలాకాలం కాపురం చాలా సజావుగా సాగింది. దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు.. సాగుతూ ఉండటం అల్లుడు రమేష్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా వస్తూపోతూ ఉన్న సమయంలో నారాయణ్ జోగి అత్తపైనే మోజుపడ్డాడు. అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతనితో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇక టైం దొరికినప్ప్పుడల్లా అత్తా అల్లుడు ఇద్దరు మూడో కంటికి తెలియకుండా తమ పని కానించేవారు. వీరి వ్యవహారం పై ఎవరికి డౌట్ కూడా వచ్చేది కాదు.
rajasthan latest cime news january 5nd
పరిస్థితి ఇలా ఉంటే ఓ రోజు రమేష్ తన కూతురు మరి అల్లుడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరుతాడు. దీంతో కూతురు అల్లుడు రమేష్ ఇంటికి భోజనానికి రావడం జరుగుతుంది. ఆరోజు రాత్రి అందరూ తిని ఎవరికి వారు నిద్రలోకి జారుకుంటారు. కానీ ఉదయం అయ్యే సరికి అత్త అల్లుడుతో కలిసి లేచిపోయింది. తెల్లవారుజామున అల్లుడు మరియు భార్య కనిపించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం విషయం బయటకు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.