Realme Q5i : రియ‌ల్ మీ నుండి ఇంట్రెస్టింగ్ ఫోన్…16 వేల‌కు 50 ఎంపీ కెమెరా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Realme Q5i : రియ‌ల్ మీ నుండి ఇంట్రెస్టింగ్ ఫోన్…16 వేల‌కు 50 ఎంపీ కెమెరా

Realme Q5i : ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో రియ‌ల్ మీ ఫోన్ ఎన్ని ప్ర‌భంజ‌నాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజు రోజుకి స‌రికొత్త ఫీచర్స్ తో అనేక ఫోన్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. రియల్‌మీ టెక్‌లైఫ్‌ ఎకోసిస్టమ్ ను భారతదేశపు ఉపకరణాల విభాగానికి రియ‌ల్ మీ విస్తరించింది. ఇండియన్ మార్కెట్‌లోకి కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లను కంపెనీ విడుదల చేసింది. స్ప్లిట్ లేదా కన్వర్టబుల్ ఎయిర్‌ కండీషనర్‌లను మూడు మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ సంస్థ.. నార్జో 50 ఏ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,9:00 pm

Realme Q5i : ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో రియ‌ల్ మీ ఫోన్ ఎన్ని ప్ర‌భంజ‌నాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజు రోజుకి స‌రికొత్త ఫీచర్స్ తో అనేక ఫోన్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. రియల్‌మీ టెక్‌లైఫ్‌ ఎకోసిస్టమ్ ను భారతదేశపు ఉపకరణాల విభాగానికి రియ‌ల్ మీ విస్తరించింది. ఇండియన్ మార్కెట్‌లోకి కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్‌లను కంపెనీ విడుదల చేసింది. స్ప్లిట్ లేదా కన్వర్టబుల్ ఎయిర్‌ కండీషనర్‌లను మూడు మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ సంస్థ.. నార్జో 50 ఏ ప్రైమ్ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అమెజాన్, రియల్ మీ డాట్ కామ్ పోర్టళ్లలో ఈ ఫోన్ విక్రయాలు 28 నుంచి ప్రారంభం కానున్నాయి.

నార్జో 50ఏ ప్రైమ్ 4జీబీ ర్యామ్ ఆప్షన్ తో రెండు రకాల స్టోరేజీతో 64జీబీ, 128జీబీతో అందుబాటులో ఉంటుంది.రియ‌ల్ మీ తాజాగా క్యూ 5 పేరుతో స‌రికొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ సినిమాని త్వ‌ర‌లో భార‌త్‌లో లాంచ్ చేయ‌నున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ఇది పని చేస్తుంది. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ని రూపొందించారు. 8 జీబీ వ‌ర‌కు ర్యామ్, 256 వ‌ర‌కు స్టోరేజ్ ఇచ్చారు. క్వాల్క‌మ్ స్కాప్ డ్రాగ‌న్ ప్రాసెస‌స‌ర్, 5000 ఎంఎచ్ బ్యాట‌రీ ఇందులో ఉండ‌నున్నాయి. 16600 నుండి 21000 వ‌ర‌కు ఈ ఫోన్ ధర ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్స్‌పై చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు.రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్ మీ క్యూ5ఐ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

realme q5i phone launched with dual 5g support

realme q5i phone launched with dual 5g support

రియల్ మీ క్యూ5ఐలో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చారు. అంతేకాకుండా 34 రోజుల స్టాండ్‌బై క్లెయిమ్ చేయబడిన 5000mAh బ్యాటరీ ఉంది. రియల్ మీ క్యూ5ఐలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.రియల్ మీ క్యూ5ఐ 90Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్, 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు. కెమెరాతో నైట్ మోడ్ అండ్ ఏ‌ఐ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ముందు కెమెరా గురించిన సమాచారం అందుబాటులో లేదు. రియ‌ల్ మీ ఈ బ్యాటరీ 95 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ క్లెయిమ్ చేయబడింది. అలాగే ఈ ఫోన్ 8.1mm అల్ట్రా-స్లిమ్ బాడీతో లభిస్తుంది. వెనుక ప్యానెల్ కెవ్లార్ ఫైబర్ టేక్శ్చర్ తో వస్తుంది. ఫోన్‌తో పాటు 5జి‌బి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుం

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది