Relationship Facts : మీ భార్యతో కాకుండా వేరే ఒక స్త్రీతో సంభోగం చేయడం పాపం కాదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Relationship Facts : మీ భార్యతో కాకుండా వేరే ఒక స్త్రీతో సంభోగం చేయడం పాపం కాదు…!!

Relationship Facts : ఒక పురుషుడు తన భార్య కాకుండా ఇతరులతో ఇంకా వైవాహిక జీవితం కలిపితే లేదంటే వాళ్ళు ఒకరికి మించి రెండు మూడు పెళ్లిళ్లు కానీ చేసుకుంటే అది నేరమా.. కాదా.. ఇది నేరమే కదా.. దీని గురించి తెలుసుకుందాం.. అనుకుంటున్నారా ఇక్కడే ఒక చిక్కుని ప్రశ్న అన్నమాట అది ఏంటి అని అంటే దీని గురించి మనం శాస్త్రాల్లో చెప్పబడింది అనే విషయాలను తెలుసుకుందాం… యమలోకంలో యమధర్మరాజు కూర్చుని ఉండగా అక్కడికి నారదమునేంద్ర […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,9:00 pm

Relationship Facts : ఒక పురుషుడు తన భార్య కాకుండా ఇతరులతో ఇంకా వైవాహిక జీవితం కలిపితే లేదంటే వాళ్ళు ఒకరికి మించి రెండు మూడు పెళ్లిళ్లు కానీ చేసుకుంటే అది నేరమా.. కాదా.. ఇది నేరమే కదా.. దీని గురించి తెలుసుకుందాం.. అనుకుంటున్నారా ఇక్కడే ఒక చిక్కుని ప్రశ్న అన్నమాట అది ఏంటి అని అంటే దీని గురించి మనం శాస్త్రాల్లో చెప్పబడింది అనే విషయాలను తెలుసుకుందాం… యమలోకంలో యమధర్మరాజు కూర్చుని ఉండగా అక్కడికి నారదమునేంద్ర వస్తాడు. అప్పుడు ఏమి ధర్మరాజు ఏంటి ఎన్నో యుగాలు తర్వాత నారద మీరు ఎమలోకానికి వచ్చారు. తప్పనిసరిగా ఏదో ఒక కార్యంతోనే వచ్చుంటారు. ఏంటి ఆ కార్యం అనని అడగంగా.. ఈ విధంగా చెప్తారు. అవును యమధర్మరాజు నేను ఒక విచిత్రమైన ప్రశ్నతో మీ దగ్గరకు వచ్చాను. దీనికి నాకు జవాబు అనేది కావాలి.

అని అనగా..యమధర్మరాజు ఈ విధంగా అంటారు. తప్పకుండా అది నేను కచ్చితంగా చెప్తాను. అదేంటో అడగండి అని అంటారు. మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పాపాలకి పుణ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క చిట దాన్నిబట్టి వాళ్ళకి స్వర్గమా నరకమా వాళ్ళకి ఇచ్చే శిక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది కదా.. అవును మాకు ఇచ్చిన కార్యమే అలాంటిది నేను చేసే పని అది కాబట్టి కచ్చితంగా అదే విధంగా నేను అందరికీ వాళ్లకున్నదో దాంతోనే వాళ్ళకి స్వర్గమా నరకమా.. లేదంటే వాళ్ళకి ఏ విధంగా మనం శిక్ష అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన కర్మ ఫలాలు మీద అది ఆధారపడి ఉంటుంది అని చెప్తారన్నమాట.అయితే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహమాడాలి. దానికి మించి వేరే వాళ్ళతో వివాహం అనేది ఆడకూడదు. అలాగే సంబంధాలు అనేది కూడా పెట్టుకోకూడదు. ఇది కరెక్ట్. కానీ నేను చూశాను కదా చాలామంది ఎన్నో వివాహాలు కూడా చేసుకుంటున్నారు. అలాగే వివాహమైన పురుషుడు పరాయి స్త్రీతో సంబంధాలు కూడా పెట్టుకున్నాడు.

అయితే ఇది తప్పు కాదా.. ఇది పాపం కాదా.. ఇటువంటి వాళ్లకి నరకంలో ఏ విధంగా శిక్షణ అనేది ఉంటుంది. ఇది తప్ప కాదా అని చెప్పేసి అడగంగా.. యమధర్మరాజు ఈ విధంగా చెప్తారు. లోక కళ్యాణం జరిగే లాగా మీరు ఈ ప్రశ్న అనేది వేశారు తప్పనిసరిగా దినిగురంచి మీకు చెప్తా.. ఇది వినగానే దీంట్లోనే మీకు మీ ప్రశ్నకు సంబంధించిన జవాబు కూడా దోరుగుతుంది..అని అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెప్తారు. ఒక స్త్రీ ఉంది తనతో మనకి పుత్రుడు ప్రాప్తం అనేది లేకపోతే అలాగే మొదటి భార్య తన రెండో వివాహానికి అంగీకరించి తనకు తానే వివాహం చేసుకోమని ఒప్పుకుంటే అప్పుడు శాస్త్రాల్లో కూడా దీనికి తప్పు అనేది లేదని చెప్పేసి ఉంది. మగవారు కచ్చితంగా మరో వివాహం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి పాపం లేదు కానీ మీరు నీ మొదటి భార్యని కూడా అంతే అపురూపంగా చూసుకోవాలి. తను అంగీకారంతోనే ఇవన్నీ జరగాలి. ఒకవేళ అలా జరిగితే దీనికి సంబంధించిన ఎటువంటి పాపం అనేది కలగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది