సమాధి నుంచి వింత శబ్దాలు, అరుపులు తవ్వి చూసి ఆశ్చర్యపోయారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

సమాధి నుంచి వింత శబ్దాలు, అరుపులు తవ్వి చూసి ఆశ్చర్యపోయారు…

 Authored By aruna | The Telugu News | Updated on :25 August 2023,11:00 am

బ్రెజిల్ లో ఓ సమాధి నుంచి వింత అరుపులు, శబ్దాలు రావడం అక్కడ జనం గమనించారు. కానీ అక్కడ ఉన్న వారు భయభ్రాంతులకి గురై దరిదాపులకి ఎవరూ వెళ్ళలేదు. రోసంగల్ అనే మహిళ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ సమాధి నుంచి వింత అరుపులు శబ్దాలు రావడం గమనించారు. ఆ సమాది నుంచి బయటికి రావడానికి ఆ మహిళ ఎన్నో ప్రయత్నాలు చేసింది.చివరికి ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రోసంగిలా షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది.

ప్రసంగిలో ఆల్ మీడియాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశానని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. ఆమె 11 రోజులపాటు ఎంతో కష్టపడింది. సమాధి నుంచి ఇంత శబ్దాలు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశాన వాటికి వచ్చేవారు. సమాధి నుండి ఎవరినో ములుగును వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తవ్వారు సమాధి నుండి బయటకు తీసినప్పుడు కనిపించింది ఖననం చేస్తే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు భావించారు.

They were surprised to find the sound of winter's screams from the grave

They were surprised to find the sound of winter’s screams from the grave

ఆమె సమాధి నుంచి బయట పడేందుకు తెలుగులాడి చివరికి మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులని కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్న వారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. రోసంగల్ స్పృహ తప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె చనిపోయినట్లు నిర్ధారణ చేసి సమాధి చేశారు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది